Nothing Phone (1) | విడుదలకు ముందే ఫీచర్లు లీక్.. నథింగ్ ఫోన్‌లో అంతగా ఏముంది?
15 June 2022, 15:18 IST
ఐఫోన్‌కు మించిన ధరతో నథింగ్ ఫోన్ (1) వార్తల్లో నిలిచింది. వన్‌ప్లస్ మాజీ వ్యవస్థాపకుడు కార్ల్ పీకు చెందిన నథింగ్ బ్రాండ్ నుంచి ఈ ఫోన్ రాబోతుంది. నథింగ్ స్మార్ట్‌ఫోన్ జూలై 12న లాంచ్ అవుతోంది. అయితే లాంచ్‌కు ముందే కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.