iPhone 13 | చౌక ధరకే ఐఫోన్ 13.. సగానికి సగం పడిపోయిన ధర!-iphone 13 price at lowest ever know details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Iphone 13 | చౌక ధరకే ఐఫోన్ 13.. సగానికి సగం పడిపోయిన ధర!

iPhone 13 | చౌక ధరకే ఐఫోన్ 13.. సగానికి సగం పడిపోయిన ధర!

May 19, 2022, 01:29 PM IST HT Telugu Desk
May 19, 2022, 01:29 PM , IST

Apple iPhone 13 భారీగా తగ్గిపోయింది. తాజా సేల్ లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఎన్నడూ లేని విధంగా ధర కిందకు దిగింది. మీరు ఆసక్తిగా ఉంటే iPhone 13కి సంబంధించి అన్ని ధరలను, అలాగే స్పెసిఫికేషన్‌లను ఇక్కడ చూడండి. 

iPhone 13 128GB మోడల్ అసలు ధర రూ. 79,900/- అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఇది కేవలం రూ. 38,400/- ధరకు లభిస్తుంది. అయితే ఇందుకు అన్ని డిస్కౌంట్‌లు, బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు ఉపయోగించుకోవాలి.

(1 / 6)

iPhone 13 128GB మోడల్ అసలు ధర రూ. 79,900/- అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఇది కేవలం రూ. 38,400/- ధరకు లభిస్తుంది. అయితే ఇందుకు అన్ని డిస్కౌంట్‌లు, బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు ఉపయోగించుకోవాలి.(Apple)

ఐఫోన్ 13 వాస్తవ రిటైల్ ధరకు రూ. 5వేలు తగ్గించి ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 74,900/- కు ఉంది. మీరు HDFC క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ హోల్డర్ అయితే మీకు అదనంగా రూ. 4000 తగ్గింపుతో రూ. 70,900/- కు లభిస్తుంది.

(2 / 6)

ఐఫోన్ 13 వాస్తవ రిటైల్ ధరకు రూ. 5వేలు తగ్గించి ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 74,900/- కు ఉంది. మీరు HDFC క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ హోల్డర్ అయితే మీకు అదనంగా రూ. 4000 తగ్గింపుతో రూ. 70,900/- కు లభిస్తుంది.(Apple)

వర్కింగ్ కండిషన్‌లో మొబైల్ ను ఎక్స్చేంజ్ చేస్తే ధర ఇంకా తగ్గుతుంది. ఉదాహరణకు iPhone 12 64GBని ఎక్స్చేంజ్ చేస్తే మీకు రూ. 32,500 డిస్కౌంట్ లభించి iPhone 13 రూ. 38,400 ధరకు లభిస్తుంది.

(3 / 6)

వర్కింగ్ కండిషన్‌లో మొబైల్ ను ఎక్స్చేంజ్ చేస్తే ధర ఇంకా తగ్గుతుంది. ఉదాహరణకు iPhone 12 64GBని ఎక్స్చేంజ్ చేస్తే మీకు రూ. 32,500 డిస్కౌంట్ లభించి iPhone 13 రూ. 38,400 ధరకు లభిస్తుంది.(Apple)

iPhone 13 స్పెసిఫికేషన్‌లు- Apple ఫ్లాగ్‌షిప్ iPhone 13 ఫోన్ 6.1 సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది iOS 15తో పనిచేస్తుంది. ఇంకా Apple A15 బయోనిక్ చిప్‌సెట్‌తో పాటు 4-కోర్ GPUతో నడుస్తుంది. 4K వీడియోలను షూట్ చేయగల రెండు 12-మెగాపిక్సెల్ డ్యూయల్-కెమెరా వ్యవస్థను ఈ ఫోన్ కలిగి ఉంది. ఐఫోన్ 13 5G కనెక్టివిటీ, MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్, Wi-Fi 6 కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది.

(4 / 6)

iPhone 13 స్పెసిఫికేషన్‌లు- Apple ఫ్లాగ్‌షిప్ iPhone 13 ఫోన్ 6.1 సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది iOS 15తో పనిచేస్తుంది. ఇంకా Apple A15 బయోనిక్ చిప్‌సెట్‌తో పాటు 4-కోర్ GPUతో నడుస్తుంది. 4K వీడియోలను షూట్ చేయగల రెండు 12-మెగాపిక్సెల్ డ్యూయల్-కెమెరా వ్యవస్థను ఈ ఫోన్ కలిగి ఉంది. ఐఫోన్ 13 5G కనెక్టివిటీ, MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్, Wi-Fi 6 కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది.(Apple)

ఐఫోన్ 13 గత సంవత్సరం లాంఛ్ అయినా ఇప్పటికీ ఈ ఫోన్ మార్కెట్లో అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్

(5 / 6)

ఐఫోన్ 13 గత సంవత్సరం లాంఛ్ అయినా ఇప్పటికీ ఈ ఫోన్ మార్కెట్లో అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్(Apple)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు