iPhone SALE! ఫ్లిప్‌కార్ట్ బంఫర్ ఆఫర్.. ఐఫోన్‌పై రూ. 16000 తగ్గింపు!-iphone 12 iphone 12 mini iphone 13 price drop announced ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Iphone Sale! ఫ్లిప్‌కార్ట్ బంఫర్ ఆఫర్.. ఐఫోన్‌పై రూ. 16000 తగ్గింపు!

iPhone SALE! ఫ్లిప్‌కార్ట్ బంఫర్ ఆఫర్.. ఐఫోన్‌పై రూ. 16000 తగ్గింపు!

May 02, 2022, 08:13 PM IST HT Telugu Desk
May 02, 2022, 08:02 PM , IST

  • ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్‌లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ భారీ డిస్కౌంట్స్ ను అందిస్తోంది. ఇక ఐఫోన్‌ను కొనుగోలు చేయలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న భారీ డిస్కౌంట్స్  వివరాలను తెలుసుకోండి.

ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్‌లపై బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో iPhoneలపై మంచి డీల్‌లను అందిస్తోంది. iPhone 13, iPhone 12, iPhone 13 Miniతో పాటు iPhone 12 Mini కొనుగోళ్ళపై డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ఇస్తోంది.

(1 / 6)

ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్‌లపై బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో iPhoneలపై మంచి డీల్‌లను అందిస్తోంది. iPhone 13, iPhone 12, iPhone 13 Miniతో పాటు iPhone 12 Mini కొనుగోళ్ళపై డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ఇస్తోంది.(Bloomberg)

iPhone 13: ఐఫోన్ 13 128GB వేరియంట్‌ను Flipkart 6 శాతం తగ్గింపు ఇస్తోంది. దీని రిటైల్ ధర రూ.74,900గా ఉంది.  అలాగే ఈ ఐఫోన్ ధరపై మరింత తగ్గింపు పోందాలంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. రూ. 16000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్‌ల విషయానికి వస్తే HDFC క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుపై EMI ద్వారా 5000 తక్షణ తగ్గింపు లభిస్తుండగా.. Axis బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. డిస్కవరీ+ సబ్‌స్క్రిప్షన్‌పై 25 శాతం తగ్గింపుతో పాటు రూ. 999 విలువైన BYJU తరగతుల ఆన్‌లైన్ ట్యూషన్ ప్యాక్ ఉంది.

(2 / 6)

iPhone 13: ఐఫోన్ 13 128GB వేరియంట్‌ను Flipkart 6 శాతం తగ్గింపు ఇస్తోంది. దీని రిటైల్ ధర రూ.74,900గా ఉంది.  అలాగే ఈ ఐఫోన్ ధరపై మరింత తగ్గింపు పోందాలంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. రూ. 16000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్‌ల విషయానికి వస్తే HDFC క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుపై EMI ద్వారా 5000 తక్షణ తగ్గింపు లభిస్తుండగా.. Axis బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. డిస్కవరీ+ సబ్‌స్క్రిప్షన్‌పై 25 శాతం తగ్గింపుతో పాటు రూ. 999 విలువైన BYJU తరగతుల ఆన్‌లైన్ ట్యూషన్ ప్యాక్ ఉంది.(Apple)

iPhone 12- 64GB వేరియంట్‌ గల iPhone 12పై కూడా భారీ తగ్గింపును ఇస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్ రిటైల్ ప్రైస్ 59,999గా ఉండగా.. బారీ డిస్కౌంట్‌తో Flipkart చాలా తక్కువ ధరకే అందిస్తోంది. ఎక్స్ఛేంజ్లో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే 13,000 తగ్గింపును పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లలో రూ. HDFC క్రెడిట్,డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై 4000 తక్షణ తగ్గింపు లభిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఉంది. బిట్‌కాయిన్‌ ఆఫర్‌లు, రూ. 999గల BYJU ఆన్‌లైన్ తరగతుల ట్యూషన్ ప్యాక్ పొందవచ్చు

(3 / 6)

iPhone 12- 64GB వేరియంట్‌ గల iPhone 12పై కూడా భారీ తగ్గింపును ఇస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్ రిటైల్ ప్రైస్ 59,999గా ఉండగా.. బారీ డిస్కౌంట్‌తో Flipkart చాలా తక్కువ ధరకే అందిస్తోంది. ఎక్స్ఛేంజ్లో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే 13,000 తగ్గింపును పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లలో రూ. HDFC క్రెడిట్,డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై 4000 తక్షణ తగ్గింపు లభిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఉంది. బిట్‌కాయిన్‌ ఆఫర్‌లు, రూ. 999గల BYJU ఆన్‌లైన్ తరగతుల ట్యూషన్ ప్యాక్ పొందవచ్చు(Apple)

iPhone 13 Mini- 128GB స్టోరేజ్‌తో వస్తున్న iPhone 13 mini ప్రస్తుత ధర 64,900 ఉండగా.. Filpkart ఈ ఫొన్‌కు భారీ తగ్గింపును అందిస్తోంది. మరింత తక్కువ ధరలో పొందాంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ రూ. 16000 వరకు తగ్గింపు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌లో యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్. 6 నెలల Gaana Plus సబ్‌స్క్రిప్షన్‌తో పాటు రూ.999 విలువైన BYJU తరగతుల ఆన్‌లైన్ ట్యూషన్ ప్యాక్ పొందవచ్చు

(4 / 6)

iPhone 13 Mini- 128GB స్టోరేజ్‌తో వస్తున్న iPhone 13 mini ప్రస్తుత ధర 64,900 ఉండగా.. Filpkart ఈ ఫొన్‌కు భారీ తగ్గింపును అందిస్తోంది. మరింత తక్కువ ధరలో పొందాంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ రూ. 16000 వరకు తగ్గింపు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌లో యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్. 6 నెలల Gaana Plus సబ్‌స్క్రిప్షన్‌తో పాటు రూ.999 విలువైన BYJU తరగతుల ఆన్‌లైన్ ట్యూషన్ ప్యాక్ పొందవచ్చు(Apple)

iPhone 12 Mini- Flipkartలో ఐఫోన్ 12 miniపై 16 శాతం తగ్గింపును లభిస్తో్ంది. ఈ ఫోన్ రిటైల్ ధర 49,999గా ఉండగా పాత ఫోన్ ఎక్స్చేంజితో ఈ iPhoneపై 13,000 తగ్గింపు పాందవచ్చు. Axis బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్‌తో పాటు డిస్కవరీ+ సబ్‌స్క్రిప్షన్‌పై 25 శాతం తగ్గింపు.. రూ.999 విలువైన BYJU తరగతుల ఆన్‌లైన్ ట్యూషన్ ప్యాక్ ఉన్నాయి.

(5 / 6)

iPhone 12 Mini- Flipkartలో ఐఫోన్ 12 miniపై 16 శాతం తగ్గింపును లభిస్తో్ంది. ఈ ఫోన్ రిటైల్ ధర 49,999గా ఉండగా పాత ఫోన్ ఎక్స్చేంజితో ఈ iPhoneపై 13,000 తగ్గింపు పాందవచ్చు. Axis బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్‌తో పాటు డిస్కవరీ+ సబ్‌స్క్రిప్షన్‌పై 25 శాతం తగ్గింపు.. రూ.999 విలువైన BYJU తరగతుల ఆన్‌లైన్ ట్యూషన్ ప్యాక్ ఉన్నాయి.(Apple)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు