తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Not Just For Medicinal Purpose, You Should Keep Ajwain Plant For These Vastu Benefits

Vastu Benefits of Ajwain। వాము మొక్క ఇంట్లో ఉంటే ఆరోగ్యమే కాదు, వాస్తు లాభాలు కూడా!

28 November 2022, 19:18 IST

Vastu Benefits of Ajwain: వాము విత్తనాలను మనం వంటకాల్లో ఉపయోగిస్తాం. వాము మొక్క ఆయుర్వేద ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అంతేకాదు వాము మొక్కతో వాస్తు ప్రయోజనాలు కూడా ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

  • Vastu Benefits of Ajwain: వాము విత్తనాలను మనం వంటకాల్లో ఉపయోగిస్తాం. వాము మొక్క ఆయుర్వేద ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అంతేకాదు వాము మొక్కతో వాస్తు ప్రయోజనాలు కూడా ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
వాస్తుశాస్త్రం ప్రకారం, ఇంటి ఆవరణలో తులసి, అరటి మొక్కలు ఉంచినట్లయితే ఇంటి సభ్యులకు మంచి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ఇందులో వాము మొక్కకు కూడా వాస్తుపరంగా ప్రత్యేక స్థానం ఉంది.
(1 / 6)

వాము మొక్కలను పెంచటానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు. కొంచెం నీరు , కొంచెం ఎండ తగిలితే అదే పెరుగుతుంది.
(2 / 6)

వాస్తుశాస్త్రం ప్రకారం, ఇంటి ఆవరణలో వాము మొక్క ఉంటే ఆ ఇంటికి అద్భుత ప్రయోజనాలు దక్కుతాయి. ఈ మొక్క ఇంట్లో ఉంటే ఆర్థిక సంక్షోభం తొలగిపోతుందని నమ్మకం. దీనిని 'అదృష్ట మొక్కల'లో ఒకటిగా పరిగణిస్తారు.
(3 / 6)

వాము ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటో, ఎలా ఉపయోగించాలో కింద చూడండి.
(4 / 6)

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వాము ఆకులను జలుబు, దగ్గును నయం చేయవచ్చు. జీర్ణక్రియ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాము ఆకులను నీళ్లలో వేసి మరిగించాలి. ఆ తర్వాత చల్లార్చిన నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయి.
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి