తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Nasa Dart Mission : 'డార్ట్'​ మిషన్​ ఫొటోలు విడుదల చేసిన నాసా

NASA DART Mission : 'డార్ట్'​ మిషన్​ ఫొటోలు విడుదల చేసిన నాసా

30 September 2022, 6:53 IST

NASA DART Mission : నాసా డార్ట్​ మిషన్​ విజయవంతమైన విషయం తెలిసిందే. తాజాగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలను నాసా విడుదల చేసింది. డిమోర్ఫస్​ గ్రహశకలాన్ని స్పేస్​క్రాఫ్ట్​ ఢీకొట్టడానికి ముందు, తర్వాత దృశ్యాలు ఈ ఫొటోల్లో చూడవచ్చు.

నాసా డార్ట్​ మిషన్​ విజయవంతమైంది. మిషన్​లో భాగంగా.. ఓ స్పేస్​క్రాఫ్ట్​.. గ్రహశకలాన్ని ఢీకొట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను జేమ్స్​ వెబ్​, హబుల్​ టెలిస్కోప్​లు బంధించాయి. ఈ ఫొటోలను తాజాగా నాసా విడుదల చేసింది.
(1 / 5)
నాసా డార్ట్​ మిషన్​ విజయవంతమైంది. మిషన్​లో భాగంగా.. ఓ స్పేస్​క్రాఫ్ట్​.. గ్రహశకలాన్ని ఢీకొట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను జేమ్స్​ వెబ్​, హబుల్​ టెలిస్కోప్​లు బంధించాయి. ఈ ఫొటోలను తాజాగా నాసా విడుదల చేసింది.(Verified Twitter)
డిమోర్ఫస్​ గ్రహశకలాన్ని స్పేస్​క్రాఫ్ట్​ ఢీకొట్టిన తర్వాత భారీగా దుమ్ము ఎగిసిపడింది. 
(2 / 5)
డిమోర్ఫస్​ గ్రహశకలాన్ని స్పేస్​క్రాఫ్ట్​ ఢీకొట్టిన తర్వాత భారీగా దుమ్ము ఎగిసిపడింది. (AFP)
జేమ్స్​, హబుల్​ టెలిస్కోప్​ల సాయంతో.. గ్రహశకాలానికీ కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి ఫొటోలు తీయగలిగినట్టు నాసా చెబుతోంది. ఫలితంగా అక్కడ జరిగినది అంతా స్పష్టంగా కనిపిస్తోందని అంటోంది.
(3 / 5)
జేమ్స్​, హబుల్​ టెలిస్కోప్​ల సాయంతో.. గ్రహశకాలానికీ కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి ఫొటోలు తీయగలిగినట్టు నాసా చెబుతోంది. ఫలితంగా అక్కడ జరిగినది అంతా స్పష్టంగా కనిపిస్తోందని అంటోంది.(AFP)
భూమిపై ఏదైనా భారీ గ్రహశకలం పడితే వినాశనం తప్పదు. దానిని అపగలమా? అన్న ప్రశ్నకు సమాధానమే ఈ డార్ట్​ మిషన్​. గ్రహశకలాన్ని ఢీకొట్టడంతో దాని కక్షలో మార్పు జరిగింది. ఫలితంగా అది పక్కకు జరిగిపోయింది.
(4 / 5)
భూమిపై ఏదైనా భారీ గ్రహశకలం పడితే వినాశనం తప్పదు. దానిని అపగలమా? అన్న ప్రశ్నకు సమాధానమే ఈ డార్ట్​ మిషన్​. గ్రహశకలాన్ని ఢీకొట్టడంతో దాని కక్షలో మార్పు జరిగింది. ఫలితంగా అది పక్కకు జరిగిపోయింది.(AFP)
గ్రహశకలాన్ని స్పేస్​క్రాఫ్ట్​ ఢీకొట్టిన తర్వాత హబుల్​ టెలిస్కోప్​ తీసిన ఫొటోలు ఇవి. 22 నిమిషాలు, 5 గంటలు, 8.2గంటల వ్యవధిలో ఈ ఫొటోలను బంధించింది.
(5 / 5)
గ్రహశకలాన్ని స్పేస్​క్రాఫ్ట్​ ఢీకొట్టిన తర్వాత హబుల్​ టెలిస్కోప్​ తీసిన ఫొటోలు ఇవి. 22 నిమిషాలు, 5 గంటలు, 8.2గంటల వ్యవధిలో ఈ ఫొటోలను బంధించింది.

    ఆర్టికల్ షేర్ చేయండి