Maserati MC20 Cielo | సీతాకోక చిలుకలా విచ్చుకునే సూపర్ స్పోర్ట్స్ కార్..!
26 May 2022, 22:31 IST
ఇటాలియన్ వాహన తయారీ సంస్థ మాసెరాటి బ్రాండ్ నుంచి MC20 సూపర్ స్పోర్ట్స్ కారులో స్పైడర్ వెర్షన్‌ను విడుదల చేసింది. 'సియెలో' అనే పేరుతో విడుదలైన ఈ కార్ చాలా భిన్నంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ కారుకు ఉన్న ముడుచుకునేలా రిట్రాక్టబుల్ పైకప్పుకు అనుగుణంగా అనేక మార్పులు కొత్తగా కనిపిస్తున్నాయి.
- ఇటాలియన్ వాహన తయారీ సంస్థ మాసెరాటి బ్రాండ్ నుంచి MC20 సూపర్ స్పోర్ట్స్ కారులో స్పైడర్ వెర్షన్‌ను విడుదల చేసింది. 'సియెలో' అనే పేరుతో విడుదలైన ఈ కార్ చాలా భిన్నంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ కారుకు ఉన్న ముడుచుకునేలా రిట్రాక్టబుల్ పైకప్పుకు అనుగుణంగా అనేక మార్పులు కొత్తగా కనిపిస్తున్నాయి.