2023 Lexus UXh | లెక్సస్ కార్లలోని గ్యాస్ వేరియంట్ కార్ ఇకపై హైబ్రిడ్ వెర్షన్‌లో
16 May 2022, 9:59 IST
ప్రముఖ లగ్జరీ కార్ మేకర్ లెక్సస్ తమ బ్రాండ్ నుంచి ఏకైక గ్యాస్ వేరియంట్ UXని ఇప్పుడు 2023 మోడల్ సంవత్సరానికి అప్‌డేట్ చేస్తోంది. ప్రత్యేకంగా 2.0-లీటర్ ఇన్‌లైన్-ఫోర్ హైబ్రిడ్ సెటప్‌తో అందించనుంది.
- ప్రముఖ లగ్జరీ కార్ మేకర్ లెక్సస్ తమ బ్రాండ్ నుంచి ఏకైక గ్యాస్ వేరియంట్ UXని ఇప్పుడు 2023 మోడల్ సంవత్సరానికి అప్‌డేట్ చేస్తోంది. ప్రత్యేకంగా 2.0-లీటర్ ఇన్‌లైన్-ఫోర్ హైబ్రిడ్ సెటప్‌తో అందించనుంది.