BMW i4 | ఈ ఎలక్ట్రిక్ కార్ రేంజే వేరు.. ఒక్క ఛార్జ్‌తో 590 కిమీ వెళ్లొచ్చు!-bmw i4 launched with 590 km of range ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Bmw I4 | ఈ ఎలక్ట్రిక్ కార్ రేంజే వేరు.. ఒక్క ఛార్జ్‌తో 590 కిమీ వెళ్లొచ్చు!

BMW i4 | ఈ ఎలక్ట్రిక్ కార్ రేంజే వేరు.. ఒక్క ఛార్జ్‌తో 590 కిమీ వెళ్లొచ్చు!

May 26, 2022, 02:39 PM IST HT Telugu Desk
May 26, 2022, 02:39 PM , IST

  • లగ్జరీ కార్ మేకర్ బిఎమ్‌డబ్ల్యూ తమ బ్రాండ్ నుంచి సరికొత్త BMW i4 ఎలక్ట్రిక్ సెడాన్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో దృఢమైన 83.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 590 km రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. 

BMW i4 ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్‌ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 69.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు eDrive 40 అలాగే M50 xDrive అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.

(1 / 8)

ఈ BMW i4 ఎలక్ట్రిక్ సెడాన్ కారును ప్రత్యేకమైన CLAR ఆర్కిటెక్చర్‌ ఆధారంగా రూపొందించారు. ఫ్రంట్ గ్రిల్‌ను సిగ్నేచర్ కిడ్నీ ఆకారంలో అందించారు. ఇది కారుకు గంభీరమైన లుక్ తీసుకొచ్చింది. ముఖభాగం ఇంటిగ్రేటెడ్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లతో సొగసైన కరోనా LED హెడ్‌ల్యాంప్‌లతో తీర్చిదిద్దారు.

(2 / 8)

BMW i4 వెనుక వైపున సొగసైన ద్రవరూప LED టైల్‌లైట్‌లతో పాటు దిగువ బంపర్ వద్ద నలుపు రంగును ఇచ్చారు. ఈ కారు ఆకర్షించే స్పోర్టీ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది.

(3 / 8)

వైశాల్యంలో BMW i4 ఎలక్ట్రిక్ సెడాన్ పొడవు 4,783 mm, వెడల్పు 1,852 mm, ఎత్తు 1,448 mm కలిగి ఉండగా మరోవైపు 2,856 mm వీల్‌బేస్ కలిగి ఉంది.

(4 / 8)

BMW i4 లోపలి భాగంలో 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.6-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన వంపు ఉన్న డ్యూయల్ స్క్రీన్ డిస్‌ప్లేను ఇచ్చారు.

(5 / 8)

ఈ కారులోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ BMWకు సంబంధించిన తాజా డ్రైవ్ 8 యూజర్ ఇంటర్‌ఫేస్ ఆధారంగా పనిచేస్తుంది. BMW ఈ డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం OTA సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందిస్తుంది.

(6 / 8)

బిఎమ్‌డబ్ల్యూ ఐ4లోని ఇతర ఫీచర్లను పరిశీలిస్తే వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కూలింగ్ ఫంక్షనాలిటీతో పాటు ఎలక్ట్రానిక్ పవర్డ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మొదలగు ఫీచర్లు ఉన్నాయి.

(7 / 8)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు