తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Christmas Holidays : ఏపీ, తెలంగాణలో క్రిస్మస్ హాలీడేస్ ఎన్ని రోజులంటే?
AP TG Christmas Holidays : తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. క్రిస్మస్ సెలవుల కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రిస్మస్ కు ఎన్నిరోజుల సెలవులో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు క్లారిటీ ఇచ్చాయి.
(1 / 6)
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. క్రిస్మస్ సెలవుల కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రిస్మస్ కు ఎన్నిరోజుల సెలవులో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు క్లారిటీ ఇచ్చాయి.
(2 / 6)
తెలంగాణ ప్రభుత్వం క్యాలెండర్ ప్రకారం ఈ నెల 25, 26 తేదీల్లో పబ్లిక్ హాలీడేస్ గా ప్రకటించారు. ఈ రెండు రోజులు స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ఉంటాయి.
(3 / 6)
డిసెంబర్ 24న ఆప్షనల్ హాలీడే ఉండడంతో కొన్ని స్కూళ్లు ఆ రోజూ సెలవు ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా క్రిస్టియన్ మైనార్టీ పాఠశాలలు ఈ నెల 24న సెలవు ఇచ్చే అవకాశం ఉంది. ఈ రోజు సెలవు ఇస్తే మరో రోజు ఎప్పుడైనా స్కూల్ నిర్వహించే అవకాశం ఉంది. (istockphoto)
(4 / 6)
2025 ఏడాదికి సంబంధించి సాధారణ , ఆప్షనల్ సెలవుల జాబితాను ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఆప్షనల్ సెలవులను జాబితాలో చేర్చింది. (image source from https://unsplash.com/)
(5 / 6)
జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ఇస్తారు. దీనికి ప్రతిగా ఫిబ్రవరి 10న రెండో శనివారాన్ని పనిదినంగా నిర్ణయించారు. (istockphoto)
ఇతర గ్యాలరీలు