తెలుగు న్యూస్ / ఫోటో /
Cricketer Ashwin: క్రికెటర్ అశ్విన్ మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
Cricketer Ashwin: ఇటీవలే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు టీమిండియా స్నిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గుడ్‌బై చెప్పాడు. కానీ ఐపీఎల్‌లో మాత్రం బరిలోకి దిగబోతున్నాడు. ఐపీఎల్ 2025లో సీఎస్‌కే ప్రాతినిథ్యం వహించబోతున్నాడు.
(1 / 5)
క్రికెట్‌తో పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా అశ్విన్ భారీగానే ఆస్తులు సంపాదించాడు. ఈ టీమిండియా స్పిన్నర్ మొత్తం ఆస్తుల విలువ 132 కోట్లకుపైనే ఉంటుందని సమాచారం.
(2 / 5)
అశ్విన్ వద్ద ఆరు కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కారుతో పాటు 93 లక్షల ఆడీ క్యూ సెవన్ కారు ఉన్నట్లు సమాచారం.
(3 / 5)
అశ్విన్ బీసీసీఐ కాంట్రాక్ట్స్‌లో ఏ గ్రేడ్ ప్లేయర్‌గా కొనసాగాడు. ఇందుకోసం ఏడాదికి ఐదు కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నాడు. మ్యాచ్ ఫీజుల ద్వారా ప్రతి ఏటా అదనంగా మరో ఐదు కోట్లు సొంతం చేసుకుంటూ వచ్చాడు.
(4 / 5)
పలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా అశ్విన్ వ్యవహరించాడు. ఒక్కో యాడ్‌లో నటించడానికి కోటికిపైనే అశ్విన్ రెమ్యునరేషన్ అందుకున్నట్లు చెబుతోన్నారు.
ఇతర గ్యాలరీలు