తెలుగు న్యూస్ / ఫోటో /
2023 Lexus UXh | లెక్సస్ కార్లలోని గ్యాస్ వేరియంట్ కార్ ఇకపై హైబ్రిడ్ వెర్షన్‌లో
- ప్రముఖ లగ్జరీ కార్ మేకర్ లెక్సస్ తమ బ్రాండ్ నుంచి ఏకైక గ్యాస్ వేరియంట్ UXని ఇప్పుడు 2023 మోడల్ సంవత్సరానికి అప్‌డేట్ చేస్తోంది. ప్రత్యేకంగా 2.0-లీటర్ ఇన్‌లైన్-ఫోర్ హైబ్రిడ్ సెటప్‌తో అందించనుంది.
- ప్రముఖ లగ్జరీ కార్ మేకర్ లెక్సస్ తమ బ్రాండ్ నుంచి ఏకైక గ్యాస్ వేరియంట్ UXని ఇప్పుడు 2023 మోడల్ సంవత్సరానికి అప్‌డేట్ చేస్తోంది. ప్రత్యేకంగా 2.0-లీటర్ ఇన్‌లైన్-ఫోర్ హైబ్రిడ్ సెటప్‌తో అందించనుంది.
(2 / 6)
2023 Lexus UXh మార్పు అనేది లెక్సస్ బ్రాండ్ గ్రీన్- క్లీనర్ పవర్‌ట్రెయిన్ టెక్నాలజీకి వైపు ఒక వ్యూహాత్మక అడుగు లాంటిది.
(3 / 6)
2023 లెక్సస్ UXhలో సొగసైన LED హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లతో పెద్ద ఫ్రంట్ గ్రిల్‌ను ఇస్తున్నారు.
(5 / 6)
క్యాబిన్ లోపల, సెంటర్ కన్సోల్ పైన ఉన్న పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అతిపెద్ద ఆకర్షణ.
ఇతర గ్యాలరీలు