BMW i4 | ఈ ఎలక్ట్రిక్ కార్ రేంజే వేరు.. ఒక్క ఛార్జ్‌తో 590 కిమీ వెళ్లొచ్చు!
26 May 2022, 14:39 IST
లగ్జరీ కార్ మేకర్ బిఎమ్‌డబ్ల్యూ తమ బ్రాండ్ నుంచి సరికొత్త BMW i4 ఎలక్ట్రిక్ సెడాన్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో దృఢమైన 83.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 590 km రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
- లగ్జరీ కార్ మేకర్ బిఎమ్‌డబ్ల్యూ తమ బ్రాండ్ నుంచి సరికొత్త BMW i4 ఎలక్ట్రిక్ సెడాన్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో దృఢమైన 83.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 590 km రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.