తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bmw X4 లో సరికొత్త సిల్వర్ షాడో ఎడిషన్‌ లాంచ్!

BMW X4 లో సరికొత్త సిల్వర్ షాడో ఎడిషన్‌ లాంచ్!

25 April 2022, 10:43 IST

లగ్జరీ కార్స్ మేకర్ బీఎండబ్ల్యూ తమ BMW X4 కారులో ప్రత్యేకమైన సిల్వర్ షాడో ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ సరికొత్త ట్రిమ్.. కార్బన్ బ్లాక్, ఫైటోనిక్ బ్లూ, ఆల్పైన్ వైట్ అనే మూడు కలర్ ఛాయిస్‌లలో లభ్యమవుతోంది. 

  • లగ్జరీ కార్స్ మేకర్ బీఎండబ్ల్యూ తమ BMW X4 కారులో ప్రత్యేకమైన సిల్వర్ షాడో ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ సరికొత్త ట్రిమ్.. కార్బన్ బ్లాక్, ఫైటోనిక్ బ్లూ, ఆల్పైన్ వైట్ అనే మూడు కలర్ ఛాయిస్‌లలో లభ్యమవుతోంది. 
ఇదే BMW X4 సిల్వర్ షాడో ఎడిషన్ కార్
(1 / 4)
ఇదే BMW X4 సిల్వర్ షాడో ఎడిషన్ కార్
BMW X4 ‘సిల్వర్ షాడో ఎడిషన్’ ముందు భాగంలో BMW మెష్ కిడ్నీ గ్రిల్ ఒక విలక్షణమైన ఫ్రేమ్, గ్రిల్ నగ్గెట్‌లను కలిగి హై గ్లోస్ క్రోమ్ ఫినిషింగ్‌లో వచ్చింది. అలాగే దీని బంపర్ షాడో మెటాలిక్ కలర్‌లో ఇచ్చారు.
(2 / 4)

డిజైన్ పరంగా అనేక మార్పులతో కారుకు ఆకర్షణీయమైణ లుక్ ఇచ్చారు. BMW స్పోర్ట్స్ యాక్టివిటీ కూపే (SAC)ని హై-గ్లోస్ క్రోమ్ డిజైన్ ఎలిమెంట్స్‌తో జోడించారు. కిడ్నీ గ్రిల్ సరౌండ్, మెష్, బంపర్స్ , ఎగ్జాస్ట్ పైపులు, పనోరమిక్ సన్‌రూఫ్ ఇలా పలు అంశాలు చెప్పుకోదగినవి.
(3 / 4)

BMW X4 'సిల్వర్ షాడో ఎడిషన్' డీజిల్ అలాగే పెట్రోల్ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ BMW X4 xDrive30i ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 71.90 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, డీజిల్ వేరియంట్ ధర రూ. 73.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
(4 / 4)

    ఆర్టికల్ షేర్ చేయండి