తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Lunar Eclipse 2022 Interesting Facts, Myths About Chandra Grahan

Lunar Eclipse 2022 : చంద్రగ్రహణంలోని ఈ అపోహలు, వాస్తవాల గురించి మీకు తెలుసా?

08 November 2022, 9:24 IST

Lunar Eclipse 2022 : ఈరోజే చంద్రగ్రహణం. అయితే కొన్ని చోట్ల గ్రహణం అనగానే ప్రజలు ఏవేవో పాటిస్తూ ఉంటారు. అయితే చంద్రగ్రహణం సమయంలో మీకు తెలిసినా, తెలియని అపోహలు, వాస్తవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

  • Lunar Eclipse 2022 : ఈరోజే చంద్రగ్రహణం. అయితే కొన్ని చోట్ల గ్రహణం అనగానే ప్రజలు ఏవేవో పాటిస్తూ ఉంటారు. అయితే చంద్రగ్రహణం సమయంలో మీకు తెలిసినా, తెలియని అపోహలు, వాస్తవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
సూర్యుడు, చంద్రుడుకి మధ్య భూమి అడ్డు రావడాన్నే చంద్రగ్రహణం అంటారు. ఆ సమయంలో భూమి సూర్యరశ్మిని చంద్రుని ఉపరితలం చేరుకోకుండా నిరోధిస్తుంది. అయితే ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. సంవత్సరంలో ఇదే చంద్రగ్రహణం. దీని గురించి మీరు తెలుసుకోవలసిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ ఉన్నాయి.
(1 / 6)
సూర్యుడు, చంద్రుడుకి మధ్య భూమి అడ్డు రావడాన్నే చంద్రగ్రహణం అంటారు. ఆ సమయంలో భూమి సూర్యరశ్మిని చంద్రుని ఉపరితలం చేరుకోకుండా నిరోధిస్తుంది. అయితే ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. సంవత్సరంలో ఇదే చంద్రగ్రహణం. దీని గురించి మీరు తెలుసుకోవలసిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ ఉన్నాయి.(File Image)
భారత్ ప్రజలు చంద్రగ్రహణం ముందు తర్వాత.. ఇంటిని వస్తువులను శుభ్రం చేస్తారు. ఇది కొత్త ప్రారంభాలకు, మార్పులకు శక్తివంతమైన సమయం అని నమ్ముతారు.
(2 / 6)
భారత్ ప్రజలు చంద్రగ్రహణం ముందు తర్వాత.. ఇంటిని వస్తువులను శుభ్రం చేస్తారు. ఇది కొత్త ప్రారంభాలకు, మార్పులకు శక్తివంతమైన సమయం అని నమ్ముతారు.(File Image)
పురాణాల ప్రకారం.. గర్భిణీ స్త్రీలకు చంద్ర గ్రహణం చెడు శకునంగా పరిగణిస్తారు. అయితే శాస్త్రీయంగా, గర్భధారణ సమయంలో చంద్ర,సూర్య గ్రహణాలు రెండూ హానికరం అని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు.
(3 / 6)
పురాణాల ప్రకారం.. గర్భిణీ స్త్రీలకు చంద్ర గ్రహణం చెడు శకునంగా పరిగణిస్తారు. అయితే శాస్త్రీయంగా, గర్భధారణ సమయంలో చంద్ర,సూర్య గ్రహణాలు రెండూ హానికరం అని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు.(Shutterstock)
గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి.. తాజా, శుభ్రమైన బట్టలు ధరించాలని అంటారు. ఈ అభ్యాసం శరీరం, మనస్సు, ఆత్మను శుభ్రపరుస్తుందని నమ్ముతారు. గ్రహణం సమయంలో మాత్రం స్నానం చేయరు.
(4 / 6)
గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి.. తాజా, శుభ్రమైన బట్టలు ధరించాలని అంటారు. ఈ అభ్యాసం శరీరం, మనస్సు, ఆత్మను శుభ్రపరుస్తుందని నమ్ముతారు. గ్రహణం సమయంలో మాత్రం స్నానం చేయరు.(File Image)
చంద్రగ్రహణం సమయంలో, రేడియేషన్, అతినీలలోహిత కిరణాలు.. అనేక సూక్ష్మజీవులను చంపి ఆహారాన్ని కలుషితం చేస్తాయని భావిస్తారు. అందుకే ముందు వండిన ఆహారాన్ని తినకూడదని చెప్తూ ఉంటారు.
(5 / 6)
చంద్రగ్రహణం సమయంలో, రేడియేషన్, అతినీలలోహిత కిరణాలు.. అనేక సూక్ష్మజీవులను చంపి ఆహారాన్ని కలుషితం చేస్తాయని భావిస్తారు. అందుకే ముందు వండిన ఆహారాన్ని తినకూడదని చెప్తూ ఉంటారు.(Shutterstock)

    ఆర్టికల్ షేర్ చేయండి