తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Lamborghini Urus Shows Off Tough Character In A Country Full Of Volcano

Lamborghini Urus | దారులు ఎలా ఉన్నా దూసుకెళ్లే లంబోర్ఘిని ఉరుస్ SUV కార్!

03 July 2022, 14:09 IST

లంబోర్ఘిని ఉరస్ కార్ టాప్ సెల్లింగ్ లగ్జరీ కార్లలో ఒకటి. ఇది ఎంతో శక్తివంతమైన కార్ SUV. తాజాగా 50 లంబోర్ఘిని ఉరస్ SUVల కాన్వాయ్ తమ ఆఫ్-రోడింగ్ శక్తిని చాటుతూ ఐస్‌లాండ్‌లోని పర్వత ప్రాంతాలలో విన్యాసాలు చేశాయి.

  • లంబోర్ఘిని ఉరస్ కార్ టాప్ సెల్లింగ్ లగ్జరీ కార్లలో ఒకటి. ఇది ఎంతో శక్తివంతమైన కార్ SUV. తాజాగా 50 లంబోర్ఘిని ఉరస్ SUVల కాన్వాయ్ తమ ఆఫ్-రోడింగ్ శక్తిని చాటుతూ ఐస్‌లాండ్‌లోని పర్వత ప్రాంతాలలో విన్యాసాలు చేశాయి.
ఇటాలియన్ లగ్జరీ కార్ మేకర్ లంబోర్ఘిని నుంచి ప్రస్తుతం Urus అత్యంత విజయవంతమైన కారు.
(1 / 13)

లంబోర్ఘిని ఉరస్ శక్తివంతమైన పనితీరు, అధునాతన సాంకేతికతలతో కఠినమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది
(2 / 13)

A fleet of at least 50 Lamborghini Urus SUVs was taken to Iceland to demonstrate the off-roading character of the car.
(3 / 13)

లంబోర్ఘిని ఉరుస్ SUVలో V8 ఇంజన్ కొన్ని అధునాతన సాంకేతికతలు, అదనపు రైడ్ మోడ్ లతో జతశారు, కఠినమైన భూభాగాలలో సైతం ఈ కార్ సులభంగా కదులుతుంది
(4 / 13)

ఈ ఆఫ్-రోడింగ్ ఈవెంట్లో సుమారు 50 మంది లాంబోర్గినీ ఉరస్ కార్ల యజమానులు పాల్గొన్నారు.
(5 / 13)

లంబోర్ఘిని ఉరస్ 3.6 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు.
(6 / 13)
లంబోర్ఘిని ఉరస్ 3.6 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు.
లంబోర్ఘిని ఉరస్ SUV 12.8 సెకన్లలో 0-200 kmph వేగాన్ని అందుకోగలదు.
(7 / 13)
లంబోర్ఘిని ఉరస్ SUV 12.8 సెకన్లలో 0-200 kmph వేగాన్ని అందుకోగలదు.
లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీ గరిష్ట వేగం గంటకు 305 కిలోమీటర్లు
(8 / 13)
లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీ గరిష్ట వేగం గంటకు 305 కిలోమీటర్లు
BMW X6, Audi Q8, Bentley Bentayga వంటి ప్రత్యర్థులతో lamborghini Urus పోటీపడుతుంది
(9 / 13)

అగ్నిపర్వత లావా మార్గాల నుంచి హిమానీనదాల వరకు - ఉరుస్ తన అన్ని రకాల దారుల్లోనూ సత్తా చాటింది.
(10 / 13)

ఈవెంట్లో భాగంగా లంబోర్ఘిని ఉరుస్ SUVలు వివిధ కఠినమైన భూభాగాల్లో దూసుకెళ్లాయి
(11 / 13)
ఈవెంట్లో భాగంగా లంబోర్ఘిని ఉరుస్ SUVలు వివిధ కఠినమైన భూభాగాల్లో దూసుకెళ్లాయి
Lamborghini Urus SUVలోని 4.0-లీటర్ V8 ఇంజన్ 6,000 rpm వద్ద 478 kW గరిష్ట శక్తిని విడుదల చేస్తుంది.
(12 / 13)

    ఆర్టికల్ షేర్ చేయండి