తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Lamborghini Aventador Ultimae । తిరుగులేని సూపర్ కార్.. చివరి ఎడిషన్ ఇదే!

Lamborghini Aventador Ultimae । తిరుగులేని సూపర్ కార్.. చివరి ఎడిషన్ ఇదే!

15 June 2022, 17:38 IST

ఇటాలియన్ లగ్జరీ కార్ మేకర్ లాంబోర్ఘిని తాజాగా తమ బ్రాండ్ నుంచి Aventador Ultimae (LP 780-4) రోడ్‌స్టర్ సూపర్‌కార్‌ను భారయ మార్కెట్లో విడుదల చేసింది. Lamborghini Aventador సిరీస్‌లో ఇదే చిట్టచివరి ఎడిషన్ అలాగే అత్యంత శక్తివంతమైన సూపర్‌కార్ కూడా. ఈ కారులో 6.5-లీటర్ సామ V12 పెట్రోల్ మోటార్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 769bhp శక్తిని 720Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ సూపర్‌కార్‌ కేవలం 2.8 సెకన్లలో 0-100kmph వేగాన్ని అందుకోగలదు. అయితే 200kmph వేగాన్ని 8.7 సెకన్లలో అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 355 కి.మీ. ఇంకా ఈ కారులో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయో ఈ వీడియోలో చూడండి.