తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Lamborghini Huracan Tecnica Debuts In India, Shares Engine With Sto

Lamborghini Huracan Tecnica : 3.2 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకునే సూపర్ కార్

25 August 2022, 14:14 IST

Lamborghini Huracan Tecnica : ఇటాలియన్ ఆటోమేకర్ లంబోర్ఘిని ఎట్టకేలకు భారతదేశంలో తన హురాకాన్ టెక్నికా సూపర్‌కార్‌ను విడుదల చేసింది. ఇది బ్రాండ్ లైనప్‌లో హురాకాన్ EVO RWD, హురాకాన్ STO మధ్య ఉంది. మరి దీని ఫీచర్లు, లుక్​ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

  • Lamborghini Huracan Tecnica : ఇటాలియన్ ఆటోమేకర్ లంబోర్ఘిని ఎట్టకేలకు భారతదేశంలో తన హురాకాన్ టెక్నికా సూపర్‌కార్‌ను విడుదల చేసింది. ఇది బ్రాండ్ లైనప్‌లో హురాకాన్ EVO RWD, హురాకాన్ STO మధ్య ఉంది. మరి దీని ఫీచర్లు, లుక్​ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 
లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా హురాకాన్ STO వలె అదే ఇంజిన్‌ను పంచుకుంటుంది. దీనిని ఈ రోజే ఇండియాలో విడుదల చేశారు. దీని ధర రూ. 4.04 కోట్లు.
(1 / 11)

లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా 3.2 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు.
(2 / 11)
లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా 3.2 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు.
వెనుక స్ప్లిటర్‌తో పాటు డ్యూయల్ మాసివ్ ఎగ్జాస్ట్ కారుకు అదిరిపోయే లుక్​ని తీసుకొచ్చింది.
(3 / 11)

స్పోర్టి బంపర్, షట్కోణ ఆకారంలో ఉన్న డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్, Y-ఆకారపు LED టైల్‌లైట్లు, కారు వెనుక భాగంలో స్పాయిలర్ గ్రేస్ దాని లుక్​ మరింత పెంచాయి.
(4 / 11)

లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా డ్యాష్‌బోర్డ్, డోర్ ట్రిమ్‌లు, వెంటిలేటెడ్ సీట్లపై ప్రీమియం లెదర్ అప్హోల్స్టరీతో బ్లాక్-అవుట్ టూ-సీటర్ క్యాబిన్‌ను కలిగి ఉంది. పెద్ద చక్రాలు ప్రామాణిక హురాకాన్ మాదిరిగానే ఉంటాయి.
(5 / 11)

లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా గరిష్టంగా 325 kmph వేగంతో పరిగెత్తగలదు.
(6 / 11)
లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా గరిష్టంగా 325 kmph వేగంతో పరిగెత్తగలదు.
లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా షార్ప్ లుక్ స్వెప్ట్ బ్యాక్ LED హెడ్‌ల్యాంప్‌లతో వచ్చింది. ఇంటిగ్రేటెడ్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లతో LED ప్రొజెక్టర్ ల్యాంప్‌లను కలిగి ఉంది.
(7 / 11)

లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా మెరుగైన ఏరోడైనమిక్స్ కోసం లేయర్డ్ ఫ్రంట్ స్ప్లిటర్‌తో వస్తుంది. 
(8 / 11)

హురాకాన్ టెక్నికా బరువు కేవలం 1,379 కిలోలు మాత్రమే. ఆటోమేకర్ కొత్త టెక్నికాను హురాకాన్‌గా అభివర్ణించింది.
(9 / 11)

లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా 5.2-లీటర్ V10 మోటార్ 640 hp గరిష్ట శక్తిని, 565 Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను విడుదల చేస్తుంది
(10 / 11)

    ఆర్టికల్ షేర్ చేయండి