Lamborghini Urus Performante । దారులు ఎలా ఉన్నా దూసుకుపోయే సూపర్ SUV!-lamborghini urus performante super suv unveiled check details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lamborghini Urus Performante । దారులు ఎలా ఉన్నా దూసుకుపోయే సూపర్ Suv!

Lamborghini Urus Performante । దారులు ఎలా ఉన్నా దూసుకుపోయే సూపర్ SUV!

Published Aug 23, 2022 03:16 PM IST HT Telugu Desk
Published Aug 23, 2022 03:16 PM IST

  • లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీదారు లాంబోర్ఘిని తమ బ్రాండ్ నుంచి సరికొత్త Urus Performante అనే సూపర్ SUV కారును ఆవిష్కరించింది. దీనిని ఒక ఆల్‌రౌండ్ సూపర్ స్పోర్ట్స్ కారుగా అభివర్ణిస్తున్నారు. ఇది తేలికపాటి భాగాలు, మెరుగైన ఏరోడైనమిక్స్‌తో విలక్షణమైన, స్పోర్టింగ్ డిజైన్‌ను కలిగి ఉంది.

2022 లంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే SUVలో రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్, బ్లాక్-అవుట్ ఎయిర్ డ్యామ్, కార్బన్-ఫైబర్ ఫ్రంట్ స్ల్పిటర్ అలాగే వెంటిలేటెడ్ కార్బన్-ఫైబర్ హుడ్‌తో వచ్చింది.

(1 / 7)

2022 Lamborghini Urus Performante కారు నిర్మాణంలో తేలికపాటి కార్బన్-ఫైబర్ భాగాలను ఉపయోగించారు. ఇది పాత వెర్షన్ కంటే 47 కిలోల బరువు తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఇది అత్యంత వేగవంతమైన SUVగా రూపుదిద్దుకుంది.

(2 / 7)

ఉరుస్ పెర్ఫార్మంటే ఇంటీరియర్లో కూడా అల్కాంటారా , కార్బన్ ఫైబర్ వంటి తేలికపాటి పదార్థాలను ఉపయోగించారు. కారు లోపలి భాగంలో ఇచ్చిన డార్క్ టోన్‌లు, కాంట్రాస్ట్ స్టిచింగ్, ఎక్స్‌క్లూజివ్ పెర్ఫార్మంటే లోగోలు ఈ కారుకు స్పోర్టింగ్ క్యారెక్టర్‌ను తీసుకొస్తాయి. ఉరుస్ పెర్ఫార్మంటే లోపలి భాగం డ్రైవర్‌ను "పైలట్‌గా" భావించేలా రూపొందించారు.

(3 / 7)

లంబోర్ఘిని కనెక్ట్ బోర్డులో ఎల్లప్పుడూ అప్డేటెడ్ ఫంక్షన్లను కలిగి ఉంటుంది. ఇది కారు నడుపుతున్నవారికి ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.

(4 / 7)

మెరుగైన డౌన్‌ఫోర్స్ కోసం ఈ సూపర్ SUVలో వెనుకవైపు 38 శాతం మెరుగుపరిచిన సరికొత్త స్పాయిలర్‌ను కలిగి ఉంది

(5 / 7)

ఇది టైటానియం ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. దీంతో ఇంజిన్ నుంచి వెలువడే సౌండ్ మెరుగైన స్థాయిలో ఉంటుంది. ఈ SUVలో 666bhp శక్తిని విడుదల చేసే 4.4-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజన్ ఇచ్చారు.

(6 / 7)

సంబంధిత కథనం

WhatsApp channel

ఇతర గ్యాలరీలు