తెలుగు న్యూస్ / ఫోటో /
Lamborghini Huracan Tecnica : 3.2 సెకన్లలో 100 kmph వేగాన్ని అందుకోగలదంటా..
- Lamborghini Huracan Tecnica : లంబోర్గిని Tecnica హురాకాన్ సరికొత్త వేరియంట్. ఈ మోడల్ బ్రాండ్ లైనప్‌లో హురాకాన్ EVO, హురాకాన్ STO మధ్య ఉంటుంది.అయితే తాజాగా భారతదేశంలో లాంబోర్గిని హురాకాన్ టెక్నికా లాంచ్‌ను ధృవీకరించింది ఆ సంస్థ.

(1 / 5)
టెక్నికా ఎగ్జాస్ట్‌లకుూ, వెనుక వింగ్‌కు అప్‌గ్రేడ్‌లతో ఈ వెర్షన్ వచ్చింది. హురాకాన్ ఈవోతో పోల్చినప్పుడు డిఫ్యూజర్ కూడా డీప్ ఉంటుంది.(Lamborghini)
(2 / 5)
Huracan Tecnica 5.2-లీటర్ V10 ఇంజన్‌ను పొందుతుంది. ఇది 640 PS, 535 Nm ను ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ అనేది 7-స్పీడ్ DCT యూనిట్, ఇది శక్తిని వెనుక చక్రాలకు మాత్రమే బదిలీ చేస్తుంది.(Lamborghini)
(3 / 5)
ఫ్రంట్ ఫాసియా సియాన్ సూపర్ కార్ నుంచి ఇది ప్రేరణ పొందింది కాబట్టి.. ఇది మరింత దూకుడుగా కనిపిస్తుంది.(Lamborghini)
(4 / 5)
Huracan Tecnica 3.2 సెకన్లలో 100 kmph, 9.1 సెకన్లలో 200 kmph వేగాన్ని అందుకోగలదు. ఇది గరిష్టంగా 325 kmph వేగాన్ని కలిగి ఉంది.
ఇతర గ్యాలరీలు