తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Jio 5g Rollout : ఈ నెల 29 నుంచి జియో 5జీ సేవలు షురూ..!

Jio 5G Rollout : ఈ నెల 29 నుంచి జియో 5జీ సేవలు షురూ..!

26 August 2022, 7:02 IST

Jio 5G Rollout : 5జీ సేవల కోసం దేశ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నాయి. తమ యూజర్లకు మొదటిగా 5జీ సేవలను అందించాలని.. టెలికాం సంస్థలు సైతం పోటీపడుతున్నాయి. అయితే.. ఇందులో జియో ముందు ఉండే అవకాశం ఉంది! ఈ నెల 29 నుంచి జియో 5జీ సేవలు మొదలవుతాయని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆ వివరాలు..

  • Jio 5G Rollout : 5జీ సేవల కోసం దేశ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నాయి. తమ యూజర్లకు మొదటిగా 5జీ సేవలను అందించాలని.. టెలికాం సంస్థలు సైతం పోటీపడుతున్నాయి. అయితే.. ఇందులో జియో ముందు ఉండే అవకాశం ఉంది! ఈ నెల 29 నుంచి జియో 5జీ సేవలు మొదలవుతాయని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆ వివరాలు..
Jio 5G Rollout : ఈనెల 29న రిలయన్స్​ ఏజీఎం జరగనుంది. ఆ సమావేశంలోనే.. 5జీ సేవలను జీయో ప్రారంభిస్తుందని ఊహాగానాలు జోరందుకున్నాయి. 
(1 / 5)
Jio 5G Rollout : ఈనెల 29న రిలయన్స్​ ఏజీఎం జరగనుంది. ఆ సమావేశంలోనే.. 5జీ సేవలను జీయో ప్రారంభిస్తుందని ఊహాగానాలు జోరందుకున్నాయి. (REUTERS)
Jio 5G Rollout : తొలుత.. 13 నగరాల్లో జీయో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ, బెంగళూరు, ఛండీగఢ్​, గాంధీనగర్​, అహ్మెదాబాద్​, గురుగ్రామ్​, ముంబై, పుణె, హైదరాబాద్​, చెన్నై, జామ్​నగర్​, కోల్​కతా, లక్నో నగరాల్లో 5జీ సేవలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
(2 / 5)
Jio 5G Rollout : తొలుత.. 13 నగరాల్లో జీయో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ, బెంగళూరు, ఛండీగఢ్​, గాంధీనగర్​, అహ్మెదాబాద్​, గురుగ్రామ్​, ముంబై, పుణె, హైదరాబాద్​, చెన్నై, జామ్​నగర్​, కోల్​కతా, లక్నో నగరాల్లో 5జీ సేవలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.(Twitter)
Jio 5G Rollout : నెల రోజుల క్రితం ముగిసిన 5జీ వేలంలో.. రిలయన్స్​ జియో.. అత్యధిక బిడ్లు వేసిన విషయం తెలిసిందే.
(3 / 5)
Jio 5G Rollout : నెల రోజుల క్రితం ముగిసిన 5జీ వేలంలో.. రిలయన్స్​ జియో.. అత్యధిక బిడ్లు వేసిన విషయం తెలిసిందే.(REUTERS)
Jiophone 5g :  జియో ఫోన్​ 5జీని కూడా ఏజీఎంలోనే ఆవిష్కరించే అవకాశం ఉంది. 
(4 / 5)
Jiophone 5g :  జియో ఫోన్​ 5జీని కూడా ఏజీఎంలోనే ఆవిష్కరించే అవకాశం ఉంది. (REUTERS)
Jio 5g : ఇన్ని విశేషాలతో కూడిన 45వ ఏజీఎం(యాన్యువెల్​ జనరల్​ మీట్​) కోసం అటు షేర్​హోల్డర్లు, ఇటు జియో వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముకేశ్​ అంబాని కుటుంబం.. ఎలాంటి ప్రకటనలు చేస్తుందోనని ఆసక్తిగా ఉన్నారు.
(5 / 5)
Jio 5g : ఇన్ని విశేషాలతో కూడిన 45వ ఏజీఎం(యాన్యువెల్​ జనరల్​ మీట్​) కోసం అటు షేర్​హోల్డర్లు, ఇటు జియో వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముకేశ్​ అంబాని కుటుంబం.. ఎలాంటి ప్రకటనలు చేస్తుందోనని ఆసక్తిగా ఉన్నారు.(MINT_PRINT)

    ఆర్టికల్ షేర్ చేయండి