తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Jio 5g : ఆ నాలుగు నగరాల్లో 5g సేవలు ప్రారంభం.. యూజర్లకు ఫ్రీ యాక్సెస్!?

Jio 5G : ఆ నాలుగు నగరాల్లో 5G సేవలు ప్రారంభం.. యూజర్లకు ఫ్రీ యాక్సెస్!?

05 October 2022, 13:03 IST

జియో ప్రస్తుతానికి ఎలాంటి 5G ప్లాన్‌లను ప్రకటించలేదు. అంటే ఈ వెల్‌కమ్ ఆఫర్‌లో 5G కూడా ఉంటేనే Jio యూజర్లు ఉచిత 5G నెట్‌వర్క్‌కి యాక్సెస్ పొందుతారు. ప్రస్తుతానికి నాలుగు నగరాల్లోనే జియో తన 5G సేవలను ప్రారంభించింది.

  • జియో ప్రస్తుతానికి ఎలాంటి 5G ప్లాన్‌లను ప్రకటించలేదు. అంటే ఈ వెల్‌కమ్ ఆఫర్‌లో 5G కూడా ఉంటేనే Jio యూజర్లు ఉచిత 5G నెట్‌వర్క్‌కి యాక్సెస్ పొందుతారు. ప్రస్తుతానికి నాలుగు నగరాల్లోనే జియో తన 5G సేవలను ప్రారంభించింది.
రిలయన్స్ జియో ప్రస్తుతం 4 నగరాల్లో 5G సేవలను ప్రారంభించింది. ఈ తొలి దశలో దిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిలలో 5G అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ Jio 5G వెల్‌కమ్ ఆఫర్‌ను కూడా ప్రారంభించింది. 
(1 / 6)
రిలయన్స్ జియో ప్రస్తుతం 4 నగరాల్లో 5G సేవలను ప్రారంభించింది. ఈ తొలి దశలో దిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిలలో 5G అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ Jio 5G వెల్‌కమ్ ఆఫర్‌ను కూడా ప్రారంభించింది. (HT_PRINT)
ఈ ఆఫర్‌లో వినియోగదారులు 1gbps+ వేగంతో అపరిమిత 5G డేటాను పొందుతారు. అయితే ప్రస్తుతం జియో 5G బీటా ట్రయల్‌గా రన్ అవుతుంది. అంటే ఈ నగరంలో ఉండే ప్రతి ఒక్కరికీ Jio 5G నెట్‌వర్క్ లభిస్తుందని కాదు.
(2 / 6)
ఈ ఆఫర్‌లో వినియోగదారులు 1gbps+ వేగంతో అపరిమిత 5G డేటాను పొందుతారు. అయితే ప్రస్తుతం జియో 5G బీటా ట్రయల్‌గా రన్ అవుతుంది. అంటే ఈ నగరంలో ఉండే ప్రతి ఒక్కరికీ Jio 5G నెట్‌వర్క్ లభిస్తుందని కాదు.(Bloomberg)
జియో ప్రస్తుతానికి ఎలాంటి 5G ప్లాన్‌లను ప్రకటించలేదు. అంటే ఈ వెల్‌కమ్ ఆఫర్‌లో 5G కూడా ఉంటేనే Jio యూజర్లు ఉచిత 5G నెట్‌వర్క్‌కి యాక్సెస్ పొందుతారు.
(3 / 6)
జియో ప్రస్తుతానికి ఎలాంటి 5G ప్లాన్‌లను ప్రకటించలేదు. అంటే ఈ వెల్‌కమ్ ఆఫర్‌లో 5G కూడా ఉంటేనే Jio యూజర్లు ఉచిత 5G నెట్‌వర్క్‌కి యాక్సెస్ పొందుతారు.(Bloomberg)
2017లో 4G విషయానికొస్తే కానీ అధికారిక ప్లాన్ ప్రకటించకముందే.. కస్టమర్‌లు ఉచిత 4G యాక్సెస్‌ను పొందారు. 
(4 / 6)
2017లో 4G విషయానికొస్తే కానీ అధికారిక ప్లాన్ ప్రకటించకముందే.. కస్టమర్‌లు ఉచిత 4G యాక్సెస్‌ను పొందారు. (REUTERS)
ఇందుకోసం కొత్త సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదని జియో తెలిపింది. మీరు ఇదే ప్రాంతంలో ఉన్నట్లయితే మీ 5G ఫోన్.. కొత్త 5G నెట్‌వర్క్‌ని అందుకుంటుంది.
(5 / 6)
ఇందుకోసం కొత్త సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదని జియో తెలిపింది. మీరు ఇదే ప్రాంతంలో ఉన్నట్లయితే మీ 5G ఫోన్.. కొత్త 5G నెట్‌వర్క్‌ని అందుకుంటుంది.(HT Photo)

    ఆర్టికల్ షేర్ చేయండి