తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Iphone 15 Pro Leaks Suggest Usb-c Port, Solid State Button, Chip And More

iPhone 15 Pro : ఐఫోన్​ 15 ప్రో 'లీక్స్​'​.. కొత్త ఫీచర్లు- భారీ అంచనాలు!

27 November 2022, 6:59 IST

iPhone 15 Pro : ఐఫోన్​ 14 వచ్చి మూడు నెలలు కూడా కాలేదు.. అప్పుడే ఐఫోన్​ 15 గురించి చర్చలు మొదలైపోయాయి. ఇందుకు తగ్గట్టుగానే మార్కెట్​లోకి లీక్స్​ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటున్నాయి. వీటిపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం..

iPhone 15 Pro : ఐఫోన్​ 14 వచ్చి మూడు నెలలు కూడా కాలేదు.. అప్పుడే ఐఫోన్​ 15 గురించి చర్చలు మొదలైపోయాయి. ఇందుకు తగ్గట్టుగానే మార్కెట్​లోకి లీక్స్​ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటున్నాయి. వీటిపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం..
ఐఫోన్​ 15 మోడల్స్​.. 2023 సెప్టెంబర్​లో లాంచ్​ అవుతాయని తెలుస్తోంది. ఈ మోడల్స్​లో కొత్త ఫీచర్స్​ను తీసుకొచ్చేందుకు యాపిల్​ సంస్థ ప్లాన్​ చేస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో.. ఐఫోన్​ 15 ప్రో మోడల్​ లీక్స్​ గురించి తెలుసుకుందాము.
(1 / 5)
ఐఫోన్​ 15 మోడల్స్​.. 2023 సెప్టెంబర్​లో లాంచ్​ అవుతాయని తెలుస్తోంది. ఈ మోడల్స్​లో కొత్త ఫీచర్స్​ను తీసుకొచ్చేందుకు యాపిల్​ సంస్థ ప్లాన్​ చేస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో.. ఐఫోన్​ 15 ప్రో మోడల్​ లీక్స్​ గురించి తెలుసుకుందాము.(HT Tech)
ఇందులో యూఎస్​బీ టైప్​ సీ ఉండొచ్చు! దీని ద్వారా డేటా ట్రాన్స్​ఫర్​ అనేది మరింత వేగంగా జరుగుతుంది.
(2 / 5)
ఇందులో యూఎస్​బీ టైప్​ సీ ఉండొచ్చు! దీని ద్వారా డేటా ట్రాన్స్​ఫర్​ అనేది మరింత వేగంగా జరుగుతుంది.(AFP)
ఐఫోన్​ 15 డిజైన్​లో మార్పులు జరగవచ్చని తెలుస్తోంది. రౌండ్​ ఎడ్జ్​, ఫ్లాట్​ ఫ్రంట్​ డిజైన్​ ఉండొచ్చు. బార్డర్​ డిజైన్​ కూడా కొత్తగా ఉండొచ్చని లీక్స్​ సూచిస్తున్నాయి.
(3 / 5)
ఐఫోన్​ 15 డిజైన్​లో మార్పులు జరగవచ్చని తెలుస్తోంది. రౌండ్​ ఎడ్జ్​, ఫ్లాట్​ ఫ్రంట్​ డిజైన్​ ఉండొచ్చు. బార్డర్​ డిజైన్​ కూడా కొత్తగా ఉండొచ్చని లీక్స్​ సూచిస్తున్నాయి.(Reuters)
వాల్యూం బటన్​తో పాటు పవర్​ బటన్​లు.. ఐఫోన్​ 7,8 ఎస్​ఈ2తో పోలి ఉంటాయని ఓ లీక్​స్టర్​ చెప్పాడు.
(4 / 5)
వాల్యూం బటన్​తో పాటు పవర్​ బటన్​లు.. ఐఫోన్​ 7,8 ఎస్​ఈ2తో పోలి ఉంటాయని ఓ లీక్​స్టర్​ చెప్పాడు.(HT Tech)
ఐఫోన్​ 15 ప్రో మోడల్స్​కు ఏ17 బయోనిక్​ చిప్​సెట్​ ఉండొచ్చు. దీని వల్ల ఫోన్​ పర్ఫార్మెన్స్​ మెరుగుపడుతుంది.
(5 / 5)
ఐఫోన్​ 15 ప్రో మోడల్స్​కు ఏ17 బయోనిక్​ చిప్​సెట్​ ఉండొచ్చు. దీని వల్ల ఫోన్​ పర్ఫార్మెన్స్​ మెరుగుపడుతుంది.(HT Tech)

    ఆర్టికల్ షేర్ చేయండి