తెలుగు న్యూస్  /  ఫోటో  /  Health Benefits Of Moringa | ములక్కాడ తింటే ఆరోగ్యం మీ వెంటే.. ఆయుర్వేదంలో ఉంది!

Health Benefits of Moringa | ములక్కాడ తింటే ఆరోగ్యం మీ వెంటే.. ఆయుర్వేదంలో ఉంది!

14 June 2022, 21:39 IST

ములక్కాడ తింటే ఎన్నో ఆరోగ్యపరంగా ఎన్నో విధాలుగా మేలు చేస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. జుట్టు రాలడం, మొటిమలను అరికట్టవచ్చు. రక్తహీనత, విటమిన్ల లోపం అధిగమించవచ్చు. ఇంకా ఎన్నెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కొన్నింటిని ఇక్కడ తెలుసుకోండి.

  • ములక్కాడ తింటే ఎన్నో ఆరోగ్యపరంగా ఎన్నో విధాలుగా మేలు చేస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. జుట్టు రాలడం, మొటిమలను అరికట్టవచ్చు. రక్తహీనత, విటమిన్ల లోపం అధిగమించవచ్చు. ఇంకా ఎన్నెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కొన్నింటిని ఇక్కడ తెలుసుకోండి.
ములక్కాడ శాస్త్రీయ నామం మొరింగ ఒలిఫెరా. దీనిని యుగాల నుండి ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం ఇదొక ఆల్- ఇన్- వన్ మూలకం. ఇందులో యాంటీబయాటిక్, అనాల్జేసిక్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీకాన్సర్, యాంటీ డయాబెటిక్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ అలాగే యాంటీఏజింగ్ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ దీక్ష భావ్సర్ మునగకాడ ప్రయోజనాల గురించి వివరించారు.
(1 / 7)
ములక్కాడ శాస్త్రీయ నామం మొరింగ ఒలిఫెరా. దీనిని యుగాల నుండి ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం ఇదొక ఆల్- ఇన్- వన్ మూలకం. ఇందులో యాంటీబయాటిక్, అనాల్జేసిక్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీకాన్సర్, యాంటీ డయాబెటిక్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ అలాగే యాంటీఏజింగ్ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ దీక్ష భావ్సర్ మునగకాడ ప్రయోజనాల గురించి వివరించారు.(Pinterest)
ములక్కాడ తింటే రక్తంలో హిమోగ్లోబిన్‌ మెరుగుపడుతుంది. అలాగే రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది.
(2 / 7)
ములక్కాడ తింటే రక్తంలో హిమోగ్లోబిన్‌ మెరుగుపడుతుంది. అలాగే రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది.(Pixabay)
ములక్కాడ తినడం ద్వారా కాలేయం, కిడ్నీలలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. ఇది అవయవాలను శుభ్రపరుస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, చర్మ వ్యాధులను నయం చేస్తుంది.
(3 / 7)
ములక్కాడ తినడం ద్వారా కాలేయం, కిడ్నీలలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. ఇది అవయవాలను శుభ్రపరుస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, చర్మ వ్యాధులను నయం చేస్తుంది.(Pinterest)
బరువు తగ్గడంలో, జీవక్రియను మెరుగుపరచటంలో ములక్కాడలోని పోషక గుణాలు అద్భుతంగా సహాయపడతాయి.
(4 / 7)
బరువు తగ్గడంలో, జీవక్రియను మెరుగుపరచటంలో ములక్కాడలోని పోషక గుణాలు అద్భుతంగా సహాయపడతాయి.(Pixabay)
రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. ఒత్తిడి, ఆందోళన, మూడ్ స్వింగ్‌లను నియంత్రిస్తుంది.
(5 / 7)
రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. ఒత్తిడి, ఆందోళన, మూడ్ స్వింగ్‌లను నియంత్రిస్తుంది.(Pixabay)
ములక్కాడ థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది తల్లులలో పాల ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తుంది.
(6 / 7)
ములక్కాడ థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది తల్లులలో పాల ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తుంది.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి

Maternal Health | గర్భిణీ స్త్రీలకు డాక్టర్లు సూచిస్తున్న ఈ 4 ఆరోగ్య చిట్కాలు!

Maternal Health | గర్భిణీ స్త్రీలకు డాక్టర్లు సూచిస్తున్న ఈ 4 ఆరోగ్య చిట్కాలు!

Jun 14, 2022, 02:42 PM
Drumstick Leaves Soup | మునగాకు సూప్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Drumstick Leaves Soup | మునగాకు సూప్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Dec 17, 2021, 12:17 AM
Ayurvedic Herbs | కీళ్ల నొప్పులు నివారించే అద్భుతమైన ఆయుర్వేద మూలికలు ఇవే!

Ayurvedic Herbs | కీళ్ల నొప్పులు నివారించే అద్భుతమైన ఆయుర్వేద మూలికలు ఇవే!

May 29, 2022, 12:46 PM
Health Benefits of Amarnath | తోటకూర తినండి.. ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి!

Health Benefits of Amarnath | తోటకూర తినండి.. ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి!

Jun 07, 2022, 09:35 PM
Dill Leaves | సోయా ఆకుతో గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం, మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Dill Leaves | సోయా ఆకుతో గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం, మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Mar 03, 2022, 04:06 PM
Green Chilli Powder | ఎర్రని కారంపొడి స్థానంలో ఇప్పుడు ఆకుపచ్చని కారంపొడి!

Green Chilli Powder | ఎర్రని కారంపొడి స్థానంలో ఇప్పుడు ఆకుపచ్చని కారంపొడి!

Apr 07, 2022, 07:26 PM