తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Health Benefits Of Amarnath | తోటకూర తినండి.. ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి!

Health Benefits of Amarnath | తోటకూర తినండి.. ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి!

07 June 2022, 21:35 IST

వారానికి రెండు సార్లైనా తోటకూర తినాలంటారు. తోటకూర లేదా కొయిగూరలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడమే కాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

  • వారానికి రెండు సార్లైనా తోటకూర తినాలంటారు. తోటకూర లేదా కొయిగూరలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడమే కాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఆకుకూరలు అనగానే ముందుగా పాలకూర, మెంతికూర, క్యాబేజీ పేర్లు చెబుతారు. అయితే తోటకూర ఠక్కున గుర్తుకు రాదు. ఎందుకంటే ఈ ఆకులను ఒక్కోచోట ఒక్కోలా పిలుస్తారు. అమర్నాథ్ ఆకులు, కొయిగూర, పెరుక్కూర ఇలా వివిధ పేర్లు ఉన్నాయి. ఈ ఆకుల్లో చాలా పోషకాలు ఉన్నాయి. పోషకాహార నిపుణులు లోవ్‌నీత్ బాత్రా తోటకూర తింటే వచ్చే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు.
(1 / 6)
ఆకుకూరలు అనగానే ముందుగా పాలకూర, మెంతికూర, క్యాబేజీ పేర్లు చెబుతారు. అయితే తోటకూర ఠక్కున గుర్తుకు రాదు. ఎందుకంటే ఈ ఆకులను ఒక్కోచోట ఒక్కోలా పిలుస్తారు. అమర్నాథ్ ఆకులు, కొయిగూర, పెరుక్కూర ఇలా వివిధ పేర్లు ఉన్నాయి. ఈ ఆకుల్లో చాలా పోషకాలు ఉన్నాయి. పోషకాహార నిపుణులు లోవ్‌నీత్ బాత్రా తోటకూర తింటే వచ్చే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు.(Instagram/Lovneet Batra)
కొలెస్ట్రాల్-తగ్గించే సామర్థ్యం: తోటకూర ఆకుల్లో రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే గుణాలున్నాయి. ఇందులోని టోకోట్రినాల్స్, విటమిన్ E కొలెస్ట్రాల్ స్థాయిలనుతగ్గిస్తుంది. ఫైబర్ కంటెంట్ కారణంగా తోటకూర తింటే త్వరగా జీర్ణం అవుతుంది. రక్తంలో LDL స్థాయిలను తగ్గిస్తుంది.
(2 / 6)
కొలెస్ట్రాల్-తగ్గించే సామర్థ్యం: తోటకూర ఆకుల్లో రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే గుణాలున్నాయి. ఇందులోని టోకోట్రినాల్స్, విటమిన్ E కొలెస్ట్రాల్ స్థాయిలనుతగ్గిస్తుంది. ఫైబర్ కంటెంట్ కారణంగా తోటకూర తింటే త్వరగా జీర్ణం అవుతుంది. రక్తంలో LDL స్థాయిలను తగ్గిస్తుంది.(Pinterest)
మధుమేహానికి మంచిది: తోటకూర యాంటీ-హైపర్‌గ్లైసీమిక్ చర్యను ప్రదర్శిస్తాయి తద్వారా టైప్ 2 డయాబెటిస్‌లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఈ ఆకులలోని ప్రోటీన్ రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆకలి బాధలను తగ్గించి, అతిగా తినకుండా నిరోధించే హార్మోన్‌ను కూడా విడుదల చేస్తుంది.
(3 / 6)

కాల్షియం లోపం తలెత్తకుండా చేస్తుంది. ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మంచిది. తోటకూర బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో ఒక ఔషధంగా ఉపయోగపడుతుంది.
(4 / 6)
కాల్షియం లోపం తలెత్తకుండా చేస్తుంది. ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మంచిది. తోటకూర బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో ఒక ఔషధంగా ఉపయోగపడుతుంది.
తోటకూరలో విటమిన్ ఇ, విటమిన్ సి లతో పాటు ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, లైసిన్ (అవసరమైన అమైనో ఆమ్లం) ఉండటం వల్ల వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ లేకుండా చేస్తుంది. అలాగే క్యాన్సర్‌తో పోరాడే శక్తిని అందిస్తుంది.
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి

Healthy Eating | మీ కిచెన్ నుంచి ఇవి తీసేయండి.. ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు

Healthy Eating | మీ కిచెన్ నుంచి ఇవి తీసేయండి.. ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు

Mar 24, 2022, 09:24 AM
Healthy Foods for Toddler | వేడి వాతావరణంలో పసిపిల్లలకు ఇలాంటి ఆహారం ఇవ్వండి!

Healthy Foods for Toddler | వేడి వాతావరణంలో పసిపిల్లలకు ఇలాంటి ఆహారం ఇవ్వండి!

Jun 05, 2022, 02:06 PM
Green Chilli Powder | ఎర్రని కారంపొడి స్థానంలో ఇప్పుడు ఆకుపచ్చని కారంపొడి!

Green Chilli Powder | ఎర్రని కారంపొడి స్థానంలో ఇప్పుడు ఆకుపచ్చని కారంపొడి!

Apr 07, 2022, 07:26 PM
Vegetable Millet Roti | బరువు తగ్గాలనుకునేవారు ఈ రోటీ కచ్చితంగా తినాల్సిందే..

Vegetable Millet Roti | బరువు తగ్గాలనుకునేవారు ఈ రోటీ కచ్చితంగా తినాల్సిందే..

May 27, 2022, 07:31 AM
Vegan Milk | పాలకు బదులుగా ఇవి ట్రై చేయండి.. పోషకాలు కూడా ఎక్కువే..

Vegan Milk | పాలకు బదులుగా ఇవి ట్రై చేయండి.. పోషకాలు కూడా ఎక్కువే..

Apr 19, 2022, 01:33 PM