తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ayurvedic Herbs | కీళ్ల నొప్పులు నివారించే అద్భుతమైన ఆయుర్వేద మూలికలు ఇవే!

Ayurvedic Herbs | కీళ్ల నొప్పులు నివారించే అద్భుతమైన ఆయుర్వేద మూలికలు ఇవే!

29 May 2022, 12:46 IST

కండరాలు పట్టేయడం, గాయాలు, ఆర్థరైటిస్ వంటి అనారోగ్య పరిస్థితులు, ఇతర కీళ్ల సంబంధింత వ్యాధులు కాళ్లలో వాపును, నొప్పును కలిగిస్తాయి. దీంతో నడవటానికి చాలా కష్టంగా ఉంటుంది. అయితే వీటన్నింటికి న్యూట్రిషనిస్ట్ కరిష్మా షా సహజమైన, ఆయుర్వేద పరిష్కాలను సూచించారు.

  • కండరాలు పట్టేయడం, గాయాలు, ఆర్థరైటిస్ వంటి అనారోగ్య పరిస్థితులు, ఇతర కీళ్ల సంబంధింత వ్యాధులు కాళ్లలో వాపును, నొప్పును కలిగిస్తాయి. దీంతో నడవటానికి చాలా కష్టంగా ఉంటుంది. అయితే వీటన్నింటికి న్యూట్రిషనిస్ట్ కరిష్మా షా సహజమైన, ఆయుర్వేద పరిష్కాలను సూచించారు.
ఆయుర్వేదం, యోగా, ధ్యానం లాంటి భారత వైద్య విధానంలో పురాతన విధానంలో పురాతన కాలం నుంచే భాగంగా ఉన్నాయి. బాధించే కీళ్ల నొప్పులకు నివారణకు కూడా సహజమైన, ఆయుర్వేద విధానాలు ఉన్నాయంటూ న్యూట్రిషనిస్ట్ కరిష్మా షా వాటి గురించి వివరించారు.
(1 / 6)
ఆయుర్వేదం, యోగా, ధ్యానం లాంటి భారత వైద్య విధానంలో పురాతన విధానంలో పురాతన కాలం నుంచే భాగంగా ఉన్నాయి. బాధించే కీళ్ల నొప్పులకు నివారణకు కూడా సహజమైన, ఆయుర్వేద విధానాలు ఉన్నాయంటూ న్యూట్రిషనిస్ట్ కరిష్మా షా వాటి గురించి వివరించారు.(Pexels, Pinterest)
నీలగిరి లేదా యూకలిప్టస్ చెట్టు నుంచి తయారు చేసిన నూనె కీళ్ల నొప్పులు, ఇతర కండరాల నొప్పులకు అద్భుత ఆయుర్వేద ఔషధంగా ఉపయోగపడుతుంది. నీలగిరి నూనె రాయడం ద్వారా మంట, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
(2 / 6)
నీలగిరి లేదా యూకలిప్టస్ చెట్టు నుంచి తయారు చేసిన నూనె కీళ్ల నొప్పులు, ఇతర కండరాల నొప్పులకు అద్భుత ఆయుర్వేద ఔషధంగా ఉపయోగపడుతుంది. నీలగిరి నూనె రాయడం ద్వారా మంట, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.(Pixabay)
దశమూల అనేది పది మొక్కల మూలాలతో తయారు చేసేటువంటి సాంప్రదాయ ఆయుర్వేద ఔషధం. ఇది నొప్పి నివారణగా ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులకు ప్రభావవంతంగా పనిచేస్తుంది.
(3 / 6)
దశమూల అనేది పది మొక్కల మూలాలతో తయారు చేసేటువంటి సాంప్రదాయ ఆయుర్వేద ఔషధం. ఇది నొప్పి నివారణగా ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులకు ప్రభావవంతంగా పనిచేస్తుంది.(Pinterest)
ఆర్థరైటిస్ సహా ఇతర అనేక రకాల కీళ్ల నొప్పుల నివారణకు అత్యంత ప్రసిద్ధమైన మూలికలలో నిర్గుండి ఒకటి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మంట, నొప్పిని తగ్గించడమే కాకుండా కీళ్లను వదులుగా చేసేందుకు అవకాశం ఇస్తాయి.
(4 / 6)
ఆర్థరైటిస్ సహా ఇతర అనేక రకాల కీళ్ల నొప్పుల నివారణకు అత్యంత ప్రసిద్ధమైన మూలికలలో నిర్గుండి ఒకటి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మంట, నొప్పిని తగ్గించడమే కాకుండా కీళ్లను వదులుగా చేసేందుకు అవకాశం ఇస్తాయి.(Pinterest)
షల్లకి అనేది సహజంగా నొప్పిని హరించివేసే ఆయుర్వేద మూలిక. ఇది బాధ నుంచి విముక్తి కలిగించి, కీళ్లలో కదలికను మెరుగుపరుస్తుంది. అలాగే కీళ్లలో పటుత్వాన్ని బలపరుస్తుంది.
(5 / 6)
షల్లకి అనేది సహజంగా నొప్పిని హరించివేసే ఆయుర్వేద మూలిక. ఇది బాధ నుంచి విముక్తి కలిగించి, కీళ్లలో కదలికను మెరుగుపరుస్తుంది. అలాగే కీళ్లలో పటుత్వాన్ని బలపరుస్తుంది.(Pinterest)

    ఆర్టికల్ షేర్ చేయండి

Rheumatoid Arthritis । కీళ్లనొప్పులను అశ్రద్ధ చేయకండి.. ఈ లక్షణాలు యమ డేంజర్!

Rheumatoid Arthritis । కీళ్లనొప్పులను అశ్రద్ధ చేయకండి.. ఈ లక్షణాలు యమ డేంజర్!

May 18, 2022, 05:11 PM
Back Pain Relief | దాల్చిన చెక్క తింటే.. వెన్నునొప్పి మాయం.. ఎలా అంటారా?

Back Pain Relief | దాల్చిన చెక్క తింటే.. వెన్నునొప్పి మాయం.. ఎలా అంటారా?

May 13, 2022, 12:31 PM
Back Pain-వెన్నునొప్పి వేధిస్తుందా? వేగంగా ఉపశమనం పొందాలంటే..

Back Pain-వెన్నునొప్పి వేధిస్తుందా? వేగంగా ఉపశమనం పొందాలంటే..

Dec 30, 2021, 04:53 PM
Back Pain రెగ్యులర్‌గా వస్తుందా.. ఈ ఆయుర్వేద చిట్కాలతో నొప్పి దూరం

Back Pain రెగ్యులర్‌గా వస్తుందా.. ఈ ఆయుర్వేద చిట్కాలతో నొప్పి దూరం

Jan 04, 2022, 10:40 AM
Joint Pains | చిన్న వయసులోనే కీళ్ల నొప్పులా..? ఇలా తగ్గించుకోండి..

Joint Pains | చిన్న వయసులోనే కీళ్ల నొప్పులా..? ఇలా తగ్గించుకోండి..

Feb 24, 2022, 11:56 AM