తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Budget 2023 : బడ్జెట్​ 2023పై మీమ్స్​.. మామూలుగా లేవుగా!

Budget 2023 : బడ్జెట్​ 2023పై మీమ్స్​.. మామూలుగా లేవుగా!

17 January 2023, 8:43 IST

Memes on Budget 2023 : కేంద్ర బడ్జెట్​ 2023కి ఇంకొన్ని రోజుల సమయమే ఉంది. ఫిబ్రవరి 1న పార్లమెంట్​లో బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. ఆమె ప్రసంగంపై దేశ ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఫలితంగా బడ్జెట్​2023 ఇప్పుడు హాట్​టాపిక్​గా మారింది. ఈ క్రమంలో సోషల్​ మీడియాలో ఈ విషయంపై మీమ్స్​ కూడా పేలుతున్నాయి. వాటిల్లో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం..

  • Memes on Budget 2023 : కేంద్ర బడ్జెట్​ 2023కి ఇంకొన్ని రోజుల సమయమే ఉంది. ఫిబ్రవరి 1న పార్లమెంట్​లో బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. ఆమె ప్రసంగంపై దేశ ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఫలితంగా బడ్జెట్​2023 ఇప్పుడు హాట్​టాపిక్​గా మారింది. ఈ క్రమంలో సోషల్​ మీడియాలో ఈ విషయంపై మీమ్స్​ కూడా పేలుతున్నాయి. వాటిల్లో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం..
ఫిబ్రవరి 1న బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. ఈ దఫా బడ్జెట్​పై ప్రజల్లో చాలా ఆశలు ఉన్నాయి. భారీగా పెరిగిపోతున్న ధరల నుంచి ఏదైనా ఉపశమనం లభించే విధంగా వార్త ఉంటుందా? అని మధ్యతరగతి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో పలు మీమ్స్​ వైరల్​గా మారాయి.
(1 / 6)
ఫిబ్రవరి 1న బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. ఈ దఫా బడ్జెట్​పై ప్రజల్లో చాలా ఆశలు ఉన్నాయి. భారీగా పెరిగిపోతున్న ధరల నుంచి ఏదైనా ఉపశమనం లభించే విధంగా వార్త ఉంటుందా? అని మధ్యతరగతి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో పలు మీమ్స్​ వైరల్​గా మారాయి.(MINT)
‘బడ్జెట్​కి ముందు భారతీయుల గుండెలు గట్టిగా కొట్టుకుంటాయి,’ అన్న మీమ్​ వైరల్​గా మారింది. మధ్యతరగతి వారికి ఊరట లభిస్తుందా? లేదా? అన్న టెన్షన్​ ఉంటుందని ఈ మీమ్​ సూచిస్తోంది.
(2 / 6)
‘బడ్జెట్​కి ముందు భారతీయుల గుండెలు గట్టిగా కొట్టుకుంటాయి,’ అన్న మీమ్​ వైరల్​గా మారింది. మధ్యతరగతి వారికి ఊరట లభిస్తుందా? లేదా? అన్న టెన్షన్​ ఉంటుందని ఈ మీమ్​ సూచిస్తోంది.(MINT)
బడ్జెట్​లో ఉపయోగించే భాష సాధారణ ప్రజలకు సరిగ్గా అర్థమవ్వదు. ముఖ్యంగా ట్యాక్స్​ టర్మినాలజీ చాలా కష్టంగా ఉంటుంది. సరిగ్గా వివరించండంటూ చెబుతున్న మీమ్​ ఇది.
(3 / 6)
బడ్జెట్​లో ఉపయోగించే భాష సాధారణ ప్రజలకు సరిగ్గా అర్థమవ్వదు. ముఖ్యంగా ట్యాక్స్​ టర్మినాలజీ చాలా కష్టంగా ఉంటుంది. సరిగ్గా వివరించండంటూ చెబుతున్న మీమ్​ ఇది.(MINT)
‘నేను కూడా మధ్య తరగతికి చెందిన మనిషినే. ఆ నొప్పి నాకు కూడా తెలుసు.’ అంటూ ధరల భారంపై వ్యాఖ్యానించారు నిర్మలా సీతారామన్​. ఈ క్రమంలో వచ్చిన మీమ్​ ఇది.
(4 / 6)
‘నేను కూడా మధ్య తరగతికి చెందిన మనిషినే. ఆ నొప్పి నాకు కూడా తెలుసు.’ అంటూ ధరల భారంపై వ్యాఖ్యానించారు నిర్మలా సీతారామన్​. ఈ క్రమంలో వచ్చిన మీమ్​ ఇది.(TWITTER/satish acharya)
‘ఏ వస్తువు ఆర్డ్​ చేసినా.. డెలివరీ ఇస్తాము,’ అని జొమాటో, బ్లింకిట్​ చెబుతుంటే.. ‘ఏ వస్తువును కొనుగోలు చేసినా.. దానిపై జీఎస్​టీ వేస్తాము,’ అని కేంద్ర మంత్రి చెబుతున్నట్టుగా రూపొందించిన మీమ్​ ఇది. ఇది సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అయ్యింది.
(5 / 6)
‘ఏ వస్తువు ఆర్డ్​ చేసినా.. డెలివరీ ఇస్తాము,’ అని జొమాటో, బ్లింకిట్​ చెబుతుంటే.. ‘ఏ వస్తువును కొనుగోలు చేసినా.. దానిపై జీఎస్​టీ వేస్తాము,’ అని కేంద్ర మంత్రి చెబుతున్నట్టుగా రూపొందించిన మీమ్​ ఇది. ఇది సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అయ్యింది.
బడ్జెట్​ వచ్చిన ప్రతిసారి ఈ మీమ్​ హైలైట్​ అవుతుంది. బడ్జెట్​ను ఓవైపు అధికారపక్షం పొగుడుతుంటే.. మరోవైపు విపక్షం తిడుతుంది అని సూచించే మీమ్​ ఇది.
(6 / 6)
బడ్జెట్​ వచ్చిన ప్రతిసారి ఈ మీమ్​ హైలైట్​ అవుతుంది. బడ్జెట్​ను ఓవైపు అధికారపక్షం పొగుడుతుంటే.. మరోవైపు విపక్షం తిడుతుంది అని సూచించే మీమ్​ ఇది.(instagram/memes hallabol)

    ఆర్టికల్ షేర్ చేయండి