Union Budget 2023: బడ్జెట్ బ్రీఫ్ కేస్ చరిత్ర క్లుప్తంగా ఈ చిత్రాల్లో..-union budget 2023 history of the evolution of budget briefcase ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Union Budget 2023: History Of The Evolution Of Budget Briefcase

Union Budget 2023: బడ్జెట్ బ్రీఫ్ కేస్ చరిత్ర క్లుప్తంగా ఈ చిత్రాల్లో..

Jan 14, 2023, 11:27 PM IST HT Telugu Desk
Jan 14, 2023, 11:27 PM , IST

Union Budget 2023: మరో బడ్జెట్ (Budget) దూసుకువస్తోంది. పౌరులకు, పన్ను చెల్లింపుదారులకు ఈ బడ్జెట్ (Budget)) ఎలాంటి న్యూస్ తీసుకువస్తోందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. బడ్జెట్ ను సాధారణంగా లెదర్ బ్రీఫ్ కేస్ (budget briefcase) లో తీసుకువస్తారు. ఆ బ్రీఫ్ కేస్ చరిత్రేమిటో చూడండి..

బడ్జెట్ అనే పదం ఫ్రెంచ్ పదమైన బౌగెట్ (bougette) నుంచి వచ్చింది.

(1 / 6)

బడ్జెట్ అనే పదం ఫ్రెంచ్ పదమైన బౌగెట్ (bougette) నుంచి వచ్చింది.

2019లో తొలిసారి లెదర్ బ్రీఫ్ కేసులో కాకుండా ‘బహిఖాతా’ అనే రెడ్ వెల్వెట్ క్లాత్ లో చుట్టుకుని బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటుకు తీసుకువచ్చారు. 

(2 / 6)

2019లో తొలిసారి లెదర్ బ్రీఫ్ కేసులో కాకుండా ‘బహిఖాతా’ అనే రెడ్ వెల్వెట్ క్లాత్ లో చుట్టుకుని బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటుకు తీసుకువచ్చారు. 

ఆర్థిక మంత్రులు తమ సెంటిమెంట్లకు అనుగుణంగా వేర్వేరు రంగుల బ్రీఫ్ కేసుల్లో బడ్జెట్ ను పార్లమెంటుకు తీసుకువచ్చేవారు. 2019లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రెడ్డిష్ బ్రౌన్ బ్రీఫ్ కేసులో బడ్జెట్ ను సభకు తీసుకువచ్చారు.

(3 / 6)

2012లో నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ డిఫరెంట్ లెదర్ బ్రీఫ్ కేస్ లో బడ్జెట్ ను సభకు తీసుకువచ్చారు. 

(4 / 6)

2012లో నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ డిఫరెంట్ లెదర్ బ్రీఫ్ కేస్ లో బడ్జెట్ ను సభకు తీసుకువచ్చారు. (AFP/HT)

‘డిజిటల్ ఇండియా’లో భాగంగా గత సంవత్సరం పేపర్ లెస్ బడ్జెట్ ను నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ను పొందుపర్చిన ట్యాబ్ ను జాతీయ చిహ్నాన్ని ముద్రించిన ఎరుపు రంగు కేస్ లో పెట్టుకుని తీసుకువచ్చారు. 

(5 / 6)

‘డిజిటల్ ఇండియా’లో భాగంగా గత సంవత్సరం పేపర్ లెస్ బడ్జెట్ ను నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ను పొందుపర్చిన ట్యాబ్ ను జాతీయ చిహ్నాన్ని ముద్రించిన ఎరుపు రంగు కేస్ లో పెట్టుకుని తీసుకువచ్చారు. 

లెదర్ బ్రీఫ్ కేసులో బడ్జెట్ ను పార్లమెంటుకు తీసుకురావడమనే సంప్రదాయం ఇంగ్లండ్ లో 19 వ శతాబ్దం మొదట్లో ప్రారంభమైంది. బ్రిటిష్ ఆర్థిక మంత్రి విలియం ఎడ్వర్డ్ గ్లాడ్స్టన్ తొలిసారి ఎరుపు రంగు లెదర్ బ్రీఫ్ కేసులో బడ్జెట్ ను సభకు తీసుకువచ్చారు.

(6 / 6)

లెదర్ బ్రీఫ్ కేసులో బడ్జెట్ ను పార్లమెంటుకు తీసుకురావడమనే సంప్రదాయం ఇంగ్లండ్ లో 19 వ శతాబ్దం మొదట్లో ప్రారంభమైంది. బ్రిటిష్ ఆర్థిక మంత్రి విలియం ఎడ్వర్డ్ గ్లాడ్స్టన్ తొలిసారి ఎరుపు రంగు లెదర్ బ్రీఫ్ కేసులో బడ్జెట్ ను సభకు తీసుకువచ్చారు.(National Portrait Gallery)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు