తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics, Tata Tiago Nrg Cng Variant Debuts At 7.4 Lakh

Tata Tiago NRG CNG : ఐసీఎన్​జీ టెక్నాలజీతో టాటా టియాగో సీఎన్​జీ..

20 November 2022, 7:38 IST

Tata Tiago NRG CNG : సీఎన్​జీ సెగ్మెంట్​పై దృష్టిపెట్టిన టాటా మోటార్స్​.. తాజాగా టియాగో సీఎన్​జీ వర్షెన్​ను లాంచ్​ చేసింది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటి ధరలు, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

  • Tata Tiago NRG CNG : సీఎన్​జీ సెగ్మెంట్​పై దృష్టిపెట్టిన టాటా మోటార్స్​.. తాజాగా టియాగో సీఎన్​జీ వర్షెన్​ను లాంచ్​ చేసింది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటి ధరలు, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
టాటా టియాగో సీఎన్​జీ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 7.4లక్షలుగా ఉంది.
(1 / 6)
టాటా టియాగో సీఎన్​జీ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 7.4లక్షలుగా ఉంది.(Tata Motors)
60లీటర్ల కెపాసిటీ ఉన్న సీఎన్​జీ ట్యాంక్​ను టియాగో సీఎన్​జీకి అమర్చారు. బూట్​ స్పేస్​ కూడా సరిపడా ఉండటం విశేషం.
(2 / 6)
60లీటర్ల కెపాసిటీ ఉన్న సీఎన్​జీ ట్యాంక్​ను టియాగో సీఎన్​జీకి అమర్చారు. బూట్​ స్పేస్​ కూడా సరిపడా ఉండటం విశేషం.(Tata Motors)
టాటా టియాగో సీఎన్​జీ.. 72బీహెచ్​పీ పవర్​, 95 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.
(3 / 6)
టాటా టియాగో సీఎన్​జీ.. 72బీహెచ్​పీ పవర్​, 95 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.(Tata Motors)
టాటా టియాగోలో 7 ఇంచ్​ ఇన్​ఫోటైన్​మెంట్​ డిస్​ప్లే ఉంది.
(4 / 6)
టాటా టియాగోలో 7 ఇంచ్​ ఇన్​ఫోటైన్​మెంట్​ డిస్​ప్లే ఉంది.(Tata Motors)
కార్నర్​ స్టెబులిటీ, రేర్​ పార్క్​ అసిస్ట్​ సెన్సార్​, రేర్​ వాష్​ వైపర్​ వంటి ఫీచర్స్​  ఇందులో ఉన్నాయి.
(5 / 6)
కార్నర్​ స్టెబులిటీ, రేర్​ పార్క్​ అసిస్ట్​ సెన్సార్​, రేర్​ వాష్​ వైపర్​ వంటి ఫీచర్స్​  ఇందులో ఉన్నాయి.(Tata Motors)
ఐసీఎన్​జీ టెక్నాలజీ ఉండటంతో.. గ్యాస్​ లీక్​ సందర్భాల్లో సీఎన్​జీ నుంచి పెట్రోల్​కు ఆటోమెటిక్​గా స్విఛ్​ అయిపోయే ఆప్షన్​ కూడా ఉంది.
(6 / 6)
ఐసీఎన్​జీ టెక్నాలజీ ఉండటంతో.. గ్యాస్​ లీక్​ సందర్భాల్లో సీఎన్​జీ నుంచి పెట్రోల్​కు ఆటోమెటిక్​గా స్విఛ్​ అయిపోయే ఆప్షన్​ కూడా ఉంది.(Tata Motors)

    ఆర్టికల్ షేర్ చేయండి