Tata Tiago EV : టాటా టియాగో ఈవీ డెలివరీ షురూ..!
04 February 2023, 8:28 IST
Tata Tiago EV delivery begins : టియాగో ఈవీ డెలివరీలను ప్రారంభించింది దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్. తొలి బ్యాచ్‌లో భాగంగా 2000 యూనిట్లను 133 నగరాల్లో డెలివరీ చేయనుంది. టియాగో ఈవీకి మంచి డిమాండ్ కనిపిస్తోంది. టియాగో ఈవీతో తన ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసుకోవాలని టాటా మోటార్స్ భావిస్తోంది.
- Tata Tiago EV delivery begins : టియాగో ఈవీ డెలివరీలను ప్రారంభించింది దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్. తొలి బ్యాచ్‌లో భాగంగా 2000 యూనిట్లను 133 నగరాల్లో డెలివరీ చేయనుంది. టియాగో ఈవీకి మంచి డిమాండ్ కనిపిస్తోంది. టియాగో ఈవీతో తన ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసుకోవాలని టాటా మోటార్స్ భావిస్తోంది.