తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics, Pravaig Defy Electric Suv Gets 500 Km Of Range And Over 400 Bhp

Pravaig Defy electric SUV : మేడ్​ ఇన్​ ఇండియా ‘డిఫై’ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఇదే..

25 November 2022, 13:51 IST

Pravaig Defy electric SUV : మేడ్​ ఇన్​ ఇండియా డిఫై ఎలక్ట్రిక్​ కారును ఆవిష్కరించింది ప్రవాగ్​ సంస్థ. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 500కి.మీల దూరం ప్రయాణించగలిగే ఈ ఎలక్ట్రిక్​ వాహనంలో 90.2కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంది. పూర్తి వివరాలు..

  • Pravaig Defy electric SUV : మేడ్​ ఇన్​ ఇండియా డిఫై ఎలక్ట్రిక్​ కారును ఆవిష్కరించింది ప్రవాగ్​ సంస్థ. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 500కి.మీల దూరం ప్రయాణించగలిగే ఈ ఎలక్ట్రిక్​ వాహనంలో 90.2కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంది. పూర్తి వివరాలు..
డిఫై ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ మేన్యుఫ్యాక్చరింగ్​ని వచ్చే ఏడాది రెండో భాగంలో ప్రారంభించినట్టు ప్రవాగ్​ తెలిపింది.
(1 / 8)

ఈ డిఫై ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఎక్స్​షోరూం ధర రూ. 39.50లక్షలుగా ఉంది.
(2 / 8)
ఈ డిఫై ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఎక్స్​షోరూం ధర రూ. 39.50లక్షలుగా ఉంది.
డీఫై ఎలక్ట్రిక్​ పొడవు 4,960ఎంఎంగా ఉంది. ఇందులో గ్రౌండ్​ క్లియరెన్స్​ 234ఎంఎం, లెగ్​ రూమ్​ 1215ఎంఎంగా ఉంది. హెడ్​ రూఫ్​ 1050ఎంఎం.
(3 / 8)

రికవర్డ్​ నైలాన్​, పీఈటీ బాటిళ్ల నుంచి టెక్నికల్​ టెక్స్​టైల్​, వేగన్​ లేథర్​ను ఈ వాహనంలో ఉపయోగిస్తోంది ప్రవాగ్​.
(4 / 8)

ప్రవాగ్​ డిఫై ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలో గ్లాస్​ స్మూత్​ సస్పెన్షన్​ను వినియోగిస్తున్నారు.
(5 / 8)

ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఈ వెహికిల్​ 500కి.మీల వరకు ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది
(6 / 8)

డిఫై ఎలక్ట్రిక్​ టాప్​ స్పీడ్​ 210కేఎంపీహెచ్​. 400 బీహెచ్​పీ పవర్​, 620 ఎన్​ఎం టార్క్​ను ఇది జనరేట్​ చేస్తుంది.
(7 / 8)

ప్రవాగ్​ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఈ డిఫై. ఇందుకు సంబంధించిన బుకింగ్స్​ను సంస్థ మొదలుపెట్టింది.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి