తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  February Car Sales : సొంత వాహనాల్లో రయ్​రయ్​.. ఫిబ్రవరిలోనూ జోరుగా కార్ల విక్రయాలు

February car sales : సొంత వాహనాల్లో రయ్​రయ్​.. ఫిబ్రవరిలోనూ జోరుగా కార్ల విక్రయాలు

02 March 2023, 7:00 IST

February car sales 2023 : దేశంలో వాహనాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మంచి డిమాండ్​ కనిపిస్తున్న నేపథ్యంలో.. 2023 ఫిబ్రవరి నెలలో మొత్తం మీద 3.35 లక్షల ప్యాసింజర్​ వాహనాలు అమ్ముడుపోయాయి. 2022 ఫిబ్రవరితో పోల్చుకుంటే ఇది 11శాతం అధికం.

  • February car sales 2023 : దేశంలో వాహనాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మంచి డిమాండ్​ కనిపిస్తున్న నేపథ్యంలో.. 2023 ఫిబ్రవరి నెలలో మొత్తం మీద 3.35 లక్షల ప్యాసింజర్​ వాహనాలు అమ్ముడుపోయాయి. 2022 ఫిబ్రవరితో పోల్చుకుంటే ఇది 11శాతం అధికం.
ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​.. ఫిబ్రవరి నెలలో 43,140 యూనిట్​లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో ఆ నెంబర్​ 40,181గా ఉండేది.
(1 / 5)
ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​.. ఫిబ్రవరి నెలలో 43,140 యూనిట్​లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో ఆ నెంబర్​ 40,181గా ఉండేది.
(2 / 5)
(3 / 5)
(4 / 5)
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి