Mahindra XUV.e9 : మహీంద్రా ఎక్స్‌యూవీ. ఈ9- ఎలక్ట్రిక్ ఎస్యూవీ అదిరింది!
12 February 2023, 6:10 IST
Mahindra XUV.e9 : దేశంలోని ఈవీ సెగ్మెంట్‌పై పట్టు సాధించేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా కృషిచేస్తోంది. ఎక్స్‌యూవీ400తో కస్టమర్లను పలకరించి హిట్ కొట్టింది. ఈ నేపథ్యంలో మరో రెండు ఈవీలపై దృష్టి సారించింది. వీటిల్లో ఒకటి ఎక్స్‌యూవీ. ఈ9!
- Mahindra XUV.e9 : దేశంలోని ఈవీ సెగ్మెంట్‌పై పట్టు సాధించేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా కృషిచేస్తోంది. ఎక్స్‌యూవీ400తో కస్టమర్లను పలకరించి హిట్ కొట్టింది. ఈ నేపథ్యంలో మరో రెండు ఈవీలపై దృష్టి సారించింది. వీటిల్లో ఒకటి ఎక్స్‌యూవీ. ఈ9!