తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kolkata Durga Puja Pandal : ‘వాటికన్​ సిటీ’ థీమ్​లో దుర్గా మాత మండపం!

Kolkata Durga puja pandal : ‘వాటికన్​ సిటీ’ థీమ్​లో దుర్గా మాత మండపం!

23 September 2022, 11:56 IST

Kolkata Durga puja pandal : పశ్చిమ్​ బెంగాల్​లో దుర్గా మాత నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు. కోల్​కతాలో ఈ హడావుడి కాస్త ఎక్కువే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా దుర్గా మాత పూజలకు కోల్​కతావాసులు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీ భూమి స్పోర్టింగ్​ క్లబ్​ వారు తయారు చేసిన ఓ పూజా మండపం.. అందరిని ఆకర్షిస్తోంది. వాటికన్​ సిటీని తలపించే విధంగా ఈ దుర్గా మాత మండపం ఉండటం విశేషం. మరి మీరూ చూసేయండి.

చెడుపై మంచి విజయానికి సంకేతంగా విజయ దశమి ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంటారు.
(1 / 5)
చెడుపై మంచి విజయానికి సంకేతంగా విజయ దశమి ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంటారు.(ANI)
ఈసారి కోల్​కతాలో వాటికన్​ సిటీ థీమ్​తో దుర్గా మాత మండపాన్ని రూపొందించారు. ఇటలీ రోమ్​లో ఉంటుంది ఈ వాటికన్​ సిటీ. ఇది క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన ప్రాంతం. 
(2 / 5)
ఈసారి కోల్​కతాలో వాటికన్​ సిటీ థీమ్​తో దుర్గా మాత మండపాన్ని రూపొందించారు. ఇటలీ రోమ్​లో ఉంటుంది ఈ వాటికన్​ సిటీ. ఇది క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన ప్రాంతం. (ANI)
వాటికన్​ సిటీని తలపిస్తున్న దుర్గా మాత మండపం
(3 / 5)
వాటికన్​ సిటీని తలపిస్తున్న దుర్గా మాత మండపం(ANI)
శ్రీ భూమి స్పోర్టింగ్​ క్లబ్​ సిబ్బంది.. ఎన్నో ఏళ్లుగా కోల్​కతాలో దుర్గా మండపాలు తయారూ చేస్తున్నారు. వివిధ రకాల థీమ్స్​తో ప్రతియేటా వేలాది మందిని ఆకట్టుకుంటున్నారు.
(4 / 5)
శ్రీ భూమి స్పోర్టింగ్​ క్లబ్​ సిబ్బంది.. ఎన్నో ఏళ్లుగా కోల్​కతాలో దుర్గా మండపాలు తయారూ చేస్తున్నారు. వివిధ రకాల థీమ్స్​తో ప్రతియేటా వేలాది మందిని ఆకట్టుకుంటున్నారు.(ANI)
దుబాయ్​ భుర్జ్​ ఖలీఫా ఆకారంలో నిర్మించిన దుర్గా మాత మండపడం. గతేడాది ఇది ఆకర్షణీయంగా నిలిచింది.
(5 / 5)
దుబాయ్​ భుర్జ్​ ఖలీఫా ఆకారంలో నిర్మించిన దుర్గా మాత మండపడం. గతేడాది ఇది ఆకర్షణీయంగా నిలిచింది.(ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి