తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Hyundai Ioniq 5 : స్టైలిష్​గా హుంద్యాయ్​ ఐయానిక్​ 5.. డెలివరీ ఎప్పుడుంటే..

Hyundai Ioniq 5 : స్టైలిష్​గా హుంద్యాయ్​ ఐయానిక్​ 5.. డెలివరీ ఎప్పుడుంటే..

11 February 2023, 13:14 IST

Hyundai Ioniq 5 deliveries : ఆటోఎక్స్​పో 2023 నుంచి హ్యుందాయ్​ ఐయానిక్​ 5 కోసం నిరీక్షణ కొనసాగుతోంది. కాగా.. ఈ వెహికిల్​కి సంబంధించిన డెలివరీలు.. వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఈవీ ఫీచర్స్​, ధర వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

  • Hyundai Ioniq 5 deliveries : ఆటోఎక్స్​పో 2023 నుంచి హ్యుందాయ్​ ఐయానిక్​ 5 కోసం నిరీక్షణ కొనసాగుతోంది. కాగా.. ఈ వెహికిల్​కి సంబంధించిన డెలివరీలు.. వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఈవీ ఫీచర్స్​, ధర వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
2023 ఆటోఎక్స్​పోలో హ్యూందాయ్​ ఐయానిక్​ 5 లాంచ్​ అయ్యింది. కోనా ఎలక్ట్రిక్​ తర్వాత హ్యుందాయ్​ నుంచి వస్తున్న రెండో ఈవీ ఈ ఐయానిక్​ 5.
(1 / 10)

హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 44.95లక్షలుగా ఉంది.
(2 / 10)
హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 44.95లక్షలుగా ఉంది.
The automaker informs the electric car has already received over 650 bookings and deliveries will begin in March.
(3 / 10)

The vehicle is based on Hyundai's Electric-Global Modular Platform (E-GMP).
(4 / 10)
The vehicle is based on Hyundai's Electric-Global Modular Platform (E-GMP).
ఈ ఈవీలో పీఎంఎస్​ మోటర్​ ఉంది. 72.6కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ దీని సొంతం. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 72.6కి.మీల దూరం ఇది ప్రయాణిస్తుంది.
(5 / 10)

ఈ ఈవీ.. 214 బీహెచ్​పీ పవర్​ను, 350ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.
(6 / 10)
ఈ ఈవీ.. 214 బీహెచ్​పీ పవర్​ను, 350ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.
హ్యుందాయ్​ ఐయానిక్​ 5లో 12.3 ఇంచ్​ డ్యూయెల్​ స్క్రీన్​ ఉంటుంది.
(7 / 10)
హ్యుందాయ్​ ఐయానిక్​ 5లో 12.3 ఇంచ్​ డ్యూయెల్​ స్క్రీన్​ ఉంటుంది.
లెవల్​ 2 ఏడీఏఎస్​, బోస్​ సౌండ్​ సిస్టెమ్​, డ్యూయెల్​ జోన్​ క్లైమేట్​ కంట్రోల్​ వంటి ఫీచర్స్​ ఉన్నాయి.
(8 / 10)

వెంటిలేటెడ్​ సీట్స్​ కూడా ఇందులో ఉన్నాయి.
(9 / 10)
వెంటిలేటెడ్​ సీట్స్​ కూడా ఇందులో ఉన్నాయి.
హ్యుందాయ్​ ఐయానిక్​ 5 క్యాబిన్​, సీటింగ్​ ఈ విధంగా ఉంటుంది.
(10 / 10)
హ్యుందాయ్​ ఐయానిక్​ 5 క్యాబిన్​, సీటింగ్​ ఈ విధంగా ఉంటుంది.

    ఆర్టికల్ షేర్ చేయండి