Auto Expo 2023: ఆటో ఎక్స్‌పోలో అదరగొట్టిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
- Auto Expo 2023: మారుతీ సుజుకి నుండి హ్యుందాయ్ వరకు, కియా నుండి టాటా మోటార్స్ వరకు ప్రతి ప్రధాన బ్రాండ్ ఆటో ఎక్స్‌పో 2023లో తమ ఎలక్ట్రిక్ కార్లను కాన్సెప్ట్ రూపంలో లేదా ప్రొడక్షన్-స్పెక్ వెర్షన్‌లో ప్రదర్శించాయి.
- Auto Expo 2023: మారుతీ సుజుకి నుండి హ్యుందాయ్ వరకు, కియా నుండి టాటా మోటార్స్ వరకు ప్రతి ప్రధాన బ్రాండ్ ఆటో ఎక్స్‌పో 2023లో తమ ఎలక్ట్రిక్ కార్లను కాన్సెప్ట్ రూపంలో లేదా ప్రొడక్షన్-స్పెక్ వెర్షన్‌లో ప్రదర్శించాయి.
(1 / 10)
ఆటో ఎక్స్‌పో 2023లో కొరియన్ ఆటో దిగ్గజం పెవిలియన్‌లో ప్రీమియం ఈవీని ప్రదర్శించింది. Kia EV9 అతిపెద్ద ఆకర్షణలలో ఒకటిగా నిలిచింది.
(2 / 10)
Kia EV9 ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్ 2025లో ప్రోడక్ట్ రూపంలోకి వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం టాటా మోటార్స్ ఆధిపత్యంలో ఉన్న ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో గణనీయమైన వాటా సాధించాలని కియా లక్ష్యంగా పెట్టుకుంది.
(4 / 10)
టాటా హారియర్ EV భారతదేశంలో 2024లో మార్కెట్లో లభిస్తుంది. ఇది టాటా నెక్సాన్ EV ద్వారా ఎలక్ట్రిక్ SUV విభాగంలో సాధించిన బ్రాండ్ విజయాన్ని మరింత విస్తరించడానికి ప్రయత్నిస్తోంది.
(5 / 10)
(6 / 10)
ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించిన టయోటా bz4X డ్యూయల్, సింగిల్ మోటార్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో వస్తోంది.
(PTI)(8 / 10)
హ్యుందాయ్ భారతదేశంలో కోనా EV తర్వాత ఈ బ్రాండ్ నుంచి రెండో ఎలక్ట్రిక్ కారుగా వస్తున్న Ioniq 5 EVని రూ. 44.95 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులోకి తెచ్చింది.
(9 / 10)
ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్‌లలో ఆటో ఎక్స్‌పో 2023లో అతిపెద్ద క్రౌడ్ పుల్లర్ మారుతి సుజుకి eVX, ఇది మారుతి సుజుకి తన ఎలక్ట్రిక్ సెగ్మెంట్ వ్యూహాలను తేటతెల్లం చేస్తోంది.
ఇతర గ్యాలరీలు