తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics, Day After Bike Ride, Rahul Gandhi On Cycle During Bharat Jodo In Madhya Pradesh

Rahul Gandhi Bharat Jodo Yatra : నిన్న బైక్​.. నేడు సైకిల్​- యాత్రలో రాహుల్​ జోరు!

28 November 2022, 10:21 IST

Rahul Gandhi Bharat Jodo Yatra : కాంగ్రెస్​ చేపట్టిన భారత్​ జోడో యాత్ర.. మధ్యప్రదేశ్​లో కొనసాగుతోంది. యాత్రలో రాహుల్​ గాంధీ చురుకుగా పాల్గొంటున్నారు. నిన్న బైక్​ నడిపి సందడి చేసిన ఆయన.. నేడు సైకిల్​ ఎక్కారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్​ పార్టీ విడుదల చేసింది.

  • Rahul Gandhi Bharat Jodo Yatra : కాంగ్రెస్​ చేపట్టిన భారత్​ జోడో యాత్ర.. మధ్యప్రదేశ్​లో కొనసాగుతోంది. యాత్రలో రాహుల్​ గాంధీ చురుకుగా పాల్గొంటున్నారు. నిన్న బైక్​ నడిపి సందడి చేసిన ఆయన.. నేడు సైకిల్​ ఎక్కారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్​ పార్టీ విడుదల చేసింది.
మధ్యప్రదేశ్​ ప్రజలకు అభివాదం చేస్తున్న రాహుల్​ గాంధీ.
(1 / 7)
మధ్యప్రదేశ్​ ప్రజలకు అభివాదం చేస్తున్న రాహుల్​ గాంధీ.(INC Congress/ twitter)
కాంగ్రెస్​ చేపట్టిన భారత్​ జోడో యాత్ర.. కొన్ని రోజుల క్రితమే మధ్యప్రదేశ్​లో అడుగుపెట్టింద. దక్షిణాదితో సహా మహారాష్ట్ర, గుజరాత్​లను రాహుల్​ గాంధీ కవర్​ చేశారు.
(2 / 7)
కాంగ్రెస్​ చేపట్టిన భారత్​ జోడో యాత్ర.. కొన్ని రోజుల క్రితమే మధ్యప్రదేశ్​లో అడుగుపెట్టింద. దక్షిణాదితో సహా మహారాష్ట్ర, గుజరాత్​లను రాహుల్​ గాంధీ కవర్​ చేశారు.(INC Congress/ twitter)
మధ్యప్రదేశ్​ ఉజ్జెయిన్​లో సైకిల్​ నడుపుతూ కనిపించిన రాహుల్​ గాంధీ
(3 / 7)
మధ్యప్రదేశ్​ ఉజ్జెయిన్​లో సైకిల్​ నడుపుతూ కనిపించిన రాహుల్​ గాంధీ(INC Congress/ twitter)
గాంధీ వేషధారణలోని ఓ వృద్ధుడితో కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ.
(4 / 7)
గాంధీ వేషధారణలోని ఓ వృద్ధుడితో కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ.(INC Congress/ twitter)
ఆదివారం బైక్​ రైడ్​ చేస్తూ భారత్​ జోడో యాత్రలో పాల్గొన్న రాహుల్​ గాంధీ.
(5 / 7)
ఆదివారం బైక్​ రైడ్​ చేస్తూ భారత్​ జోడో యాత్రలో పాల్గొన్న రాహుల్​ గాంధీ.(INC Congress/ twitter)
ఆదివారం రాత్రి మధ్యప్రదేశ్​లోని ఓ ప్రాంతంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న రాహుల్​. తరలివెళ్లిన ప్రజలు
(6 / 7)
ఆదివారం రాత్రి మధ్యప్రదేశ్​లోని ఓ ప్రాంతంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న రాహుల్​. తరలివెళ్లిన ప్రజలు(INC Congress/ twitter)
చిన్నారులతో రాహుల్​ గాంధీ సందడి.
(7 / 7)
చిన్నారులతో రాహుల్​ గాంధీ సందడి.(INC Congress/ twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి