Telugu News  /  Photo Gallery  /  Priyanka Gandhi Family In Bharat Jodo Yatra In Pics..

Priyanka Gandhi family in Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో ప్రియాంక గాంధీ

24 November 2022, 15:21 IST HT Telugu Desk
24 November 2022, 15:21 , IST

Priyanka Gandhi family in Bharat Jodo Yatra: కాంగ్రెస్ సీనియర్ నేత, తన అన్న రాహుల్ గాంధీ చేపట్టిన దేశవ్యాప్త పాదయాత్ర భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన కుటుంబంతో సహా పాల్గొన్నారు. భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు రేహన్ లతో కలిసి యాత్రలో పాలుపంచుకున్నారు.

భర్త రాబర్ వాద్రాతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ

(1 / 11)

భర్త రాబర్ వాద్రాతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ(Congress Twitter)

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో ప్రియాంకగాంధీ, మధ్య ప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్

(2 / 11)

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో ప్రియాంకగాంధీ, మధ్య ప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్(Congress Twitter)

భారత్ జోడో యాత్రలో ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా

(3 / 11)

భారత్ జోడో యాత్రలో ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా(ANI Pic Service)

భారత్ జోడో యాత్రలో సోదరుడు రాహుల్ గాంధీతో ప్రియాంక గాంధీ వాద్రా

(4 / 11)

భారత్ జోడో యాత్రలో సోదరుడు రాహుల్ గాంధీతో ప్రియాంక గాంధీ వాద్రా(Congress Twitter)

భారత్ జోడో యాత్రలో స్థానికుడితో ముచ్చటిస్తున్న రాహుల్ గాంధీ,  ప్రియాంక గాంధీ

(5 / 11)

భారత్ జోడో యాత్రలో స్థానికుడితో ముచ్చటిస్తున్న రాహుల్ గాంధీ,  ప్రియాంక గాంధీ(Sanjeev Gupta)

భారత్ జోడో యాత్రలో అన్న రాహుల్ గాంధీతో చేయి కలిపి నడుస్తున్న ప్రియాంక గాంధీ

(6 / 11)

భారత్ జోడో యాత్రలో అన్న రాహుల్ గాంధీతో చేయి కలిపి నడుస్తున్న ప్రియాంక గాంధీ(Sanjeev Gupta)

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా

(7 / 11)

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా(PTI)

భారత్ జోడో యాత్రలో రాహుల్, ప్రియాంకల చిరునవ్వులు

(8 / 11)

భారత్ జోడో యాత్రలో రాహుల్, ప్రియాంకల చిరునవ్వులు(PTI)

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సచిన్ పైలట్

(9 / 11)

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సచిన్ పైలట్(PTI)

భారత్ జోడో యాత్రలో విల్లు ఎక్కు పెడ్తున్న ప్రియాంక గాంధీ

(10 / 11)

భారత్ జోడో యాత్రలో విల్లు ఎక్కు పెడ్తున్న ప్రియాంక గాంధీ(PTI)

భారత్ జోడో యాత్రలో అభిమానులకు అభివాదం చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

(11 / 11)

భారత్ జోడో యాత్రలో అభిమానులకు అభివాదం చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ(PTI)

ఇతర గ్యాలరీలు