తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics Congress President Sonia Gandhi In Bharat Jodo Yatra

Sonia Gandhi in Bharat Jodo Yatra : చాలా కాలానికి.. ప్రజల్లోకి సోనియా గాంధీ

06 October 2022, 11:12 IST

Sonia Gandhi in Bharat Jodo Yatra : కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. చాలా కాలం తర్వాత ప్రజల్లోకి వచ్చారు. తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్న తర్వాత.. తొలిసారి భారత్​ జోడో యాత్రతో ప్రజల ముందుకు వచ్చారు. కర్ణాటక మాండ్యలో జరిగిన యాత్రలో ఆమె పాల్గొన్నారు. 

  • Sonia Gandhi in Bharat Jodo Yatra : కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. చాలా కాలం తర్వాత ప్రజల్లోకి వచ్చారు. తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్న తర్వాత.. తొలిసారి భారత్​ జోడో యాత్రతో ప్రజల ముందుకు వచ్చారు. కర్ణాటక మాండ్యలో జరిగిన యాత్రలో ఆమె పాల్గొన్నారు. 
కర్ణాటకలో కాంగ్రెస్​ జోడో యాత్రలో పాల్గొన్న రాహుల్​ గాంధీ
(1 / 6)
కర్ణాటకలో కాంగ్రెస్​ జోడో యాత్రలో పాల్గొన్న రాహుల్​ గాంధీ
రాహుల్​ గాంధీతో కలిసి కర్ణాటక మాండ్య జిల్లాలో సోనియా గాంధీ
(2 / 6)
రాహుల్​ గాంధీతో కలిసి కర్ణాటక మాండ్య జిల్లాలో సోనియా గాంధీ
ప్రజలకు సోనియా గాంధీ అభివాదం
(3 / 6)
ప్రజలకు సోనియా గాంధీ అభివాదం
చాలా కాలం తర్వాత ప్రజల్లోకి వచ్చిన కాంగ్రెస్​ అధ్యక్షురాలు
(4 / 6)
చాలా కాలం తర్వాత ప్రజల్లోకి వచ్చిన కాంగ్రెస్​ అధ్యక్షురాలు
రాహుల్​ గాంధీతో పాటు ఇతర నేతలతో కలిసి మాండ్యలో కొన్ని కిలోమీటర్లు నడిచారు సోనియా.
(5 / 6)
రాహుల్​ గాంధీతో పాటు ఇతర నేతలతో కలిసి మాండ్యలో కొన్ని కిలోమీటర్లు నడిచారు సోనియా.
పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్​, రాహుల్​ గాంధీ, సోనియా, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య
(6 / 6)
పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్​, రాహుల్​ గాంధీ, సోనియా, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య

    ఆర్టికల్ షేర్ చేయండి