Smartphones under rs 20000 : ఆఫర్ అదిరింది.. రూ.20వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!
22 October 2022, 6:40 IST
Smartphones under rs 20000 : ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్ నడుస్తోంది. ఈ నెల 23 వరకే ఉంటుంది. ఇంకొన్ని రోజుల్లో మంచి డీల్స్ అన్నీ అయిపోతాయి. ఈలోపు.. మీరు స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటే.. అద్భుతమైన ఆఫర్స్, డిస్కౌంట్స్‌తో రూ. 20వేల లోపు లభిస్తున్న స్మార్ట్‌ఫోన్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.