iPhone 11 priced under Rs. 20000 : ఐఫోన్ 11పై ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే ఆఫర్లు..
- ఫ్లిప్‌కార్ట్ దీపావళి విక్రయంలో భాగంగా ఐఫోన్ 11 (64GB)పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు, బ్యాంక్ డిస్కౌంట్‌లతో పాటు అద్భుతమైన ఆఫర్లతో వచ్చింది. మీరు అన్ని డిస్కౌంట్లను క్లబ్ చేస్తే.. మీరు రూ.20,000 లోపు వీటిని పొందవచ్చు. అది ఎలాగో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు చూద్దాం.

(1 / 6)
ఫ్లిప్‌కార్ట్ ఒప్పందంతో ఐఫోన్ 11 ధరను చాలా అర్ధవంతమైన రీతిలో తగ్గించింది. భారీ తగ్గింపును ప్రకటించి ఐఫోన్ ప్రేమికులను ఆకట్టుకుంటుంది. కేవలం రూ. 35,990తో అందుబాటులో ఉంటుంది. దీని అసలు ధర రూ. 43,900. అమెజాన్ రూ. 7,910 తక్షణ తగ్గింపును అందిస్తోంది. (Pexels)
(2 / 6)
బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో కలిపి ధరను రూ. 16,240 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. (Apple)
(3 / 6)
దీనితో పాటు మీరు మరో రూ. 10% వరకు బ్యాంక్ తగ్గింపును కూడా పొందవచ్చు. SBI బ్యాంక్ కార్డ్‌లపై మీరు ఐఫోన్‌ని కొనాలని చూస్తే.. మీకు పది శాతం తగ్గింపు వస్తుంది.(Unsplash)
(4 / 6)
iPhone 11.. 128GB వేరియంట్ రూ. 41,990 కానీ మీరు అర్హత కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను మార్చి, బ్యాంక్ ఆఫర్‌తో రూ. 22,240పైగా తగ్గింపు పొందవచ్చు.(Unsplash)
(5 / 6)
iPhone 11 A13 బయోనిక్ చిప్‌సెట్, 3110mAh సామర్థ్యంతో Li-ion బ్యాటరీతో 2019లో విడుదల చేశారు. 6.1-అంగుళాల పొడవైన స్క్రీన్‌తో ఇది వస్తుంది. లిక్విడ్ రెటినా IPS LCD ప్యానెల్ 828 x 1,792 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. దీని IP68 సాంకేతికత నీరు, ధూళి కణాలను తట్టుకునేలా చేస్తుంది. హ్యాండ్‌సెట్ iOS16 అప్‌గ్రేడ్‌కు కూడా అర్హత కలిగి ఉంది.(Unsplash)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు