iPhone Diwali Offer | ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి సేల్.. ఐఫోన్‌లపై ధమాకా ఆఫర్లు!-flipkart diwali sale brings lightening discounts on iphones ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Iphone Diwali Offer | ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి సేల్.. ఐఫోన్‌లపై ధమాకా ఆఫర్లు!

iPhone Diwali Offer | ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి సేల్.. ఐఫోన్‌లపై ధమాకా ఆఫర్లు!

Oct 12, 2022, 10:16 PM IST HT Telugu Desk
Oct 12, 2022, 10:16 PM , IST

Flipkart దీపావళి సేల్‌లో భాగంగా iPhone 13, iPhone 12, iPhone SE సహా మరి కొన్నింటిపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. మీరు Flipkart’s Big Diwali Sale కోసం అందుబాటులో ఉన్న టాప్ ఐఫోన్ ఆఫర్‌లను చూడండి.

iPhone 13  128GB వేరియంట్ అసలు ధర రూ. 69,990. అయితే బిగ్ దీపావళి సేల్ సమయంలో కొనుగోలు చేస్తే రూ. 59,990 కే ఈ ఫోన్ లభిస్తుంది. ఎక్స్‌చేంజ్, బ్యాంక్ ఆఫర్లు కలిపితే రూ. 43,090 కంటే తక్కువకే పొందవచ్చు.

(1 / 6)

iPhone 13  128GB వేరియంట్ అసలు ధర రూ. 69,990. అయితే బిగ్ దీపావళి సేల్ సమయంలో కొనుగోలు చేస్తే రూ. 59,990 కే ఈ ఫోన్ లభిస్తుంది. ఎక్స్‌చేంజ్, బ్యాంక్ ఆఫర్లు కలిపితే రూ. 43,090 కంటే తక్కువకే పొందవచ్చు.(Apple)

iPhone 12, 64GB వేరియంట్ అసలు ధర రూ. 59,900. అయితే, దీపావళి డిస్కౌంట్ తర్వాత మీరు దీన్ని కేవలం రూ. 55,990 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఎక్స్‌చేంజ్, బ్యాంక్ ఆఫర్లు కలిపితే రూ. 39,090 కంటే తక్కువ ధరకు లభిస్తుంది.

(2 / 6)

iPhone 12, 64GB వేరియంట్ అసలు ధర రూ. 59,900. అయితే, దీపావళి డిస్కౌంట్ తర్వాత మీరు దీన్ని కేవలం రూ. 55,990 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఎక్స్‌చేంజ్, బ్యాంక్ ఆఫర్లు కలిపితే రూ. 39,090 కంటే తక్కువ ధరకు లభిస్తుంది.(Apple)

iPhone 11, 64GB వేరియంట్ అసలు ధర రూ. 43,900/- బిగ్ దీపావళి సేల్ సమయంలో కొనుగోలు చేస్తే రూ. 35,990/- ఇంకా ఎక్స్‌చేంజ్, బ్యాంక్ ఆఫర్లు కలిపితే కేవలం రూ. 19,090 కంటే తక్కువ ధరకు లభిస్తుంది.

(3 / 6)

iPhone 11, 64GB వేరియంట్ అసలు ధర రూ. 43,900/- బిగ్ దీపావళి సేల్ సమయంలో కొనుగోలు చేస్తే రూ. 35,990/- ఇంకా ఎక్స్‌చేంజ్, బ్యాంక్ ఆఫర్లు కలిపితే కేవలం రూ. 19,090 కంటే తక్కువ ధరకు లభిస్తుంది.(Apple)

iPhone 12 Mini, 64GB వేరియంట్ అసలు ధర రూ. 59,900. కానీ డిస్కౌంట్ తర్వాత రూ. 39490/. ఎక్స్‌చేంజ్, బ్యాంక్ ఆఫర్లు కలిపితే కేవలం రూ. 22,590 ధరకు లభిస్తుంది.

(4 / 6)

iPhone 12 Mini, 64GB వేరియంట్ అసలు ధర రూ. 59,900. కానీ డిస్కౌంట్ తర్వాత రూ. 39490/. ఎక్స్‌చేంజ్, బ్యాంక్ ఆఫర్లు కలిపితే కేవలం రూ. 22,590 ధరకు లభిస్తుంది.(Apple)

iPhone SE 2 , 64GB వేరియంట్ అసలు ధర రూ. Flipkartలో 39,900. డిస్కౌంట్ తర్వాత ధర, రూ. 28,990/- అన్ని రకాల ఆఫర్లు వాడుకుంటే ఈ మోడల్ ఐఫోన్ మీకు సరసమైన ధరలో కేవలం రూ. 12,090/- కు లభిస్తుంది.

(5 / 6)

iPhone SE 2 , 64GB వేరియంట్ అసలు ధర రూ. Flipkartలో 39,900. డిస్కౌంట్ తర్వాత ధర, రూ. 28,990/- అన్ని రకాల ఆఫర్లు వాడుకుంటే ఈ మోడల్ ఐఫోన్ మీకు సరసమైన ధరలో కేవలం రూ. 12,090/- కు లభిస్తుంది.(Apple)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు