తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics 2023 Tata Harrier Bookings Open Check Full Details Here

2023 Tata Harrier bookings : టాటా హారియర్​ అప్డేటెడ్​ వర్షెన్​ బుకింగ్స్​ షురూ!

17 February 2023, 6:28 IST

2023 Tata Harrier bookings open : టాటా మోటార్స్​కు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉన్న హారియర్​ అప్డేటెడ్​ వర్షెన్​ను జనవరిలో జరిగిన ఆటో ఎక్స్​పోలో ప్రదర్శించారు. ఇక ఇప్పుడు ఈ మోడల్​కు సంబంధించిన బుకింగ్స్​ ప్రారంభమయ్యాయి.

  • 2023 Tata Harrier bookings open : టాటా మోటార్స్​కు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉన్న హారియర్​ అప్డేటెడ్​ వర్షెన్​ను జనవరిలో జరిగిన ఆటో ఎక్స్​పోలో ప్రదర్శించారు. ఇక ఇప్పుడు ఈ మోడల్​కు సంబంధించిన బుకింగ్స్​ ప్రారంభమయ్యాయి.
సరికొత్త టాటా హారియర్​లో ఫార్వర్డ్​ కొలిజన్​ వార్నింగ్​, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్​, ట్రాఫిక్​ సైన్​ రికగ్నీషన్​, లేన్​ డిపార్చర్​ వార్నింగ్​, లేన్​ ఛేంజ్​ అలర్ట్​ వంటి ఫీచర్స్​ వస్తున్నాయి.
(1 / 5)
సరికొత్త టాటా హారియర్​లో ఫార్వర్డ్​ కొలిజన్​ వార్నింగ్​, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్​, ట్రాఫిక్​ సైన్​ రికగ్నీషన్​, లేన్​ డిపార్చర్​ వార్నింగ్​, లేన్​ ఛేంజ్​ అలర్ట్​ వంటి ఫీచర్స్​ వస్తున్నాయి.(HT AUTO)
హై బీమ్​ అసిస్ట్​, బ్లైండ్​ స్పాట్​ డిటెక్షన్​, రేర్​ క్రాస్​ ట్రాఫిక్​ అలర్ట్​, రేర్​ కొలిజన్​ వార్నింగ్​ వంటి ఫీచర్స్​ కూడా కొత్తగా వస్తున్నాయి.
(2 / 5)
హై బీమ్​ అసిస్ట్​, బ్లైండ్​ స్పాట్​ డిటెక్షన్​, రేర్​ క్రాస్​ ట్రాఫిక్​ అలర్ట్​, రేర్​ కొలిజన్​ వార్నింగ్​ వంటి ఫీచర్స్​ కూడా కొత్తగా వస్తున్నాయి.(HT AUTO)
ఇక ఈ ఎస్​యూవీలో 6 ఎయిర్​బ్యాగ్స్​, ఎలక్ట్రానిక్​ స్టెబిలిటీ ప్రోగ్రామ్​ వంటి సేఫ్టీ ఫీచర్స్​ కూడా ఉన్నాయి.
(3 / 5)
ఇక ఈ ఎస్​యూవీలో 6 ఎయిర్​బ్యాగ్స్​, ఎలక్ట్రానిక్​ స్టెబిలిటీ ప్రోగ్రామ్​ వంటి సేఫ్టీ ఫీచర్స్​ కూడా ఉన్నాయి.(HT AUTO)
టాటా హారియర్​లో ఇప్పటివరకు మేన్యువల్​, టార్క్​ కన్వర్టర్​ గేర్​బాక్స్​లు మాత్రమే ఉండేవి. ఇక ఇప్పుడు ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​ని కూడా లాంచ్​ చేసింది టాటా మోటార్స్​.
(4 / 5)
టాటా హారియర్​లో ఇప్పటివరకు మేన్యువల్​, టార్క్​ కన్వర్టర్​ గేర్​బాక్స్​లు మాత్రమే ఉండేవి. ఇక ఇప్పుడు ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​ని కూడా లాంచ్​ చేసింది టాటా మోటార్స్​.(HT AUTO)
బ్లాక్​, బ్లూ, ట్రాపికల్​ మిస్ట్​, రెడ్​, వైట్​, గ్రే వంటి రంగుల్లో టాటా హారియర్​ అందుబాటులో ఉంది. వీటికి సంబంధించిన బుకింగ్స్​ మొదలయ్యాయి.
(5 / 5)
బ్లాక్​, బ్లూ, ట్రాపికల్​ మిస్ట్​, రెడ్​, వైట్​, గ్రే వంటి రంగుల్లో టాటా హారియర్​ అందుబాటులో ఉంది. వీటికి సంబంధించిన బుకింగ్స్​ మొదలయ్యాయి.(HT AUTO)

    ఆర్టికల్ షేర్ చేయండి