తెలుగు న్యూస్ / ఫోటో /
Tata Harrier EV : టాటా హారియర్‌కు 'ఈవీ' టచ్.. లాంచ్ ఎప్పుడంటే!
- Tata Harrier EV : హారియర్ ఈవీని ఆటో ఎక్స్పో 2023లో ప్రదర్శించింది దిగ్గజ ఆటో సంస్థ టాటా మోటార్స్. ఫలితంగా తన ఈవీ పోర్ట్‌ఫోలియోను మరింత పెంచుకుంది ఆటో సంస్థ. 2024లో ఈ టాటా హారియర్ ఈవీ లాంచ్ అవుతుందని తెలుస్తోంది.

(1 / 6)
ఆటో ఎక్స్పో 2023లో టాటా హ్యారియర్ ఈవీని ఆవిష్కరిచారు. 2024లో ఇది భారత రోడ్ల మీదకు వచ్చే అవకాశం ఉంది.(Bloomberg)
(2 / 6)
ఆటో ఎక్స్పో 2023 ఈవెంట్లో టాటా హారియర్ ఈవీని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు,(PTI)
(3 / 6)
ప్రస్తుతం టాటాకు చెందిన నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ, టియాగో ఈవీలు మార్కెట్లో ఉన్నాయి. త్వరలో హారియర్ ఈవీ, పంచ్ ఈవీ, సఫారీ ఈవీలు.. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోలో చేరనున్నాయి. ఫలితంగా ఈవీ సెగ్మెంట్లో టాటా మోటార్స్ లైనప్ చాలా అద్భుతంగా ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
(4 / 6)
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హారియర్ మోడల్‌కు.. హారియర్ ఈవీ మోడల్‌కు మధ్య డిజైన్ విషయంలో కాస్త మార్పులు కనిపిస్తున్నాయి. ఈవీలో క్లోజ్డ్ ప్యానెల్ లుక్ ఉండనుంది. ఎల్ఈడీ డైటైమ్ రన్నింగ్ లైట్స్ అనేవి స్లిమ్ ఎల్ఈడీ స్ట్రిప్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు