తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics 10 Big Highlights From Aero India 2023 Show In Bengaluru

Aero India 2023 : ఏరో ఇండియా 2023.. హైలైట్స్​ ఇవే!

13 February 2023, 12:16 IST

Aero India 2023 : బెంగళూరులో.. ఏరో ఇండియా 2023 ఈవెంట్​ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశీయంగా రూపొందించిన పరికరాలు, టెక్నాలజీతో పాటు ప్రపంచ దేశాలతో భారత్​కు ఉన్న భాగస్వామ్యాన్ని చాటిచెప్పే విధంగా ఈ ఈవెంట్​లో ప్రదర్శనలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ షో హైలైట్స్​ ఇక్కడ చూడండి.

Aero India 2023 : బెంగళూరులో.. ఏరో ఇండియా 2023 ఈవెంట్​ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశీయంగా రూపొందించిన పరికరాలు, టెక్నాలజీతో పాటు ప్రపంచ దేశాలతో భారత్​కు ఉన్న భాగస్వామ్యాన్ని చాటిచెప్పే విధంగా ఈ ఈవెంట్​లో ప్రదర్శనలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ షో హైలైట్స్​ ఇక్కడ చూడండి.
ఆసియాలోనే అతిపెద్ద ఎయిరోస్పేస్​, డిఫెన్స్​ ఎగ్జిబిషన్​గా గుర్తింపు తెచ్చుకుంది ఈ ఏరో ఇండియా.
(1 / 9)
ఆసియాలోనే అతిపెద్ద ఎయిరోస్పేస్​, డిఫెన్స్​ ఎగ్జిబిషన్​గా గుర్తింపు తెచ్చుకుంది ఈ ఏరో ఇండియా.(ANI)
ప్రదర్శనల పరంగా.. ఈ ఏడాది జరుగుతున్న ఈవెంట్​ అతిపెద్దది! 80 దేశాల మంత్రులు, 65 అంతర్జాతీయ సంస్థల సీఈఓలు ఈ ఈవెంట్​లో పాల్గొంటారు.
(2 / 9)
ప్రదర్శనల పరంగా.. ఈ ఏడాది జరుగుతున్న ఈవెంట్​ అతిపెద్దది! 80 దేశాల మంత్రులు, 65 అంతర్జాతీయ సంస్థల సీఈఓలు ఈ ఈవెంట్​లో పాల్గొంటారు.(Sashidhar Byrappa)
‘ది రన్​వే టు ఎ బిలియన్​ ఆపర్చ్యునిటీస్​’ అనే థీమ్​తో ఈ దఫా ఏరో ఇండియాను నిర్వహిస్తున్నారు.
(3 / 9)
‘ది రన్​వే టు ఎ బిలియన్​ ఆపర్చ్యునిటీస్​’ అనే థీమ్​తో ఈ దఫా ఏరో ఇండియాను నిర్వహిస్తున్నారు.(PTI)
ఈ ఈవెంట్​లో భాగంగా.. ప్రపంచ దేేశాలతో రూ. 75000కోట్లు విలువ చేసే ఒప్పందాన్ని ఇండియా కుదుర్చుకోనుంది.
(4 / 9)
ఈ ఈవెంట్​లో భాగంగా.. ప్రపంచ దేేశాలతో రూ. 75000కోట్లు విలువ చేసే ఒప్పందాన్ని ఇండియా కుదుర్చుకోనుంది.(PTI)
సూపర్​సానిక్​ ఎయిర్​క్రాఫ్ట్​ హెచ్​ఎల్​ఎఫ్​టీ- 42ను ప్రదర్శనకు ఉంచింది హిందుస్థాన్​ ఎయిరోనాటిక్స్​ లిమిటెడ్​.
(5 / 9)
సూపర్​సానిక్​ ఎయిర్​క్రాఫ్ట్​ హెచ్​ఎల్​ఎఫ్​టీ- 42ను ప్రదర్శనకు ఉంచింది హిందుస్థాన్​ ఎయిరోనాటిక్స్​ లిమిటెడ్​.(ANI)
ఈ దఫా ఏరో ఇండియాలో తేజస్​ ప్రత్యేకంగా నిలవనుంది.
(6 / 9)
ఈ దఫా ఏరో ఇండియాలో తేజస్​ ప్రత్యేకంగా నిలవనుంది.(AP)
ఎల్​సీఏ మార్క్​ 2, నావెల్​ ట్విన్​ ఇంజిన్​ డెక్​ని కూడా ప్రదర్శనకు ఉంచనున్నారు.
(7 / 9)
ఎల్​సీఏ మార్క్​ 2, నావెల్​ ట్విన్​ ఇంజిన్​ డెక్​ని కూడా ప్రదర్శనకు ఉంచనున్నారు.(ANI)
మేడ్​ ఇన్​ ఇండియా కాంబాక్ట్​ హెలికాఫ్టర్​ ప్రచండ్​ని మోదీ ఆవిష్కరించనున్నారు.
(8 / 9)
మేడ్​ ఇన్​ ఇండియా కాంబాక్ట్​ హెలికాఫ్టర్​ ప్రచండ్​ని మోదీ ఆవిష్కరించనున్నారు.(ANI)
బ్రహ్మోస్​ ఏరోస్పేస్​, బ్రహ్మోస్​ ఎన్​జీ మిసైల్​, బ్రహ్మోస్​ సూపర్​సానిక్​ క్రూజ్​ మిసైల్​ వంటివి కూడాా ప్రదర్శనకు ఉండనున్నాయి.
(9 / 9)
బ్రహ్మోస్​ ఏరోస్పేస్​, బ్రహ్మోస్​ ఎన్​జీ మిసైల్​, బ్రహ్మోస్​ సూపర్​సానిక్​ క్రూజ్​ మిసైల్​ వంటివి కూడాా ప్రదర్శనకు ఉండనున్నాయి.(ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి