తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Queen Elizabeth India Visit : ఇందిరా గాంధీ, మదర్​ థెరెసాతో క్వీన్​ ఎలిజబెత్​ 2..

Queen Elizabeth India visit : ఇందిరా గాంధీ, మదర్​ థెరెసాతో క్వీన్​ ఎలిజబెత్​ 2..

09 September 2022, 7:07 IST

Queen Elizabeth India visit : బ్రిటన్​ రాణిగా సుదీర్ఘ కాలం కొనసాగిన క్వీన్​ ఎలిజబెత్​ 2.. గురువారం తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఇండియాతో ఎనలేని సంబంధం ఉంది. 1961, 1983, 1997లో ఆమె ఇండియాలో పర్యటించారు. చరిత్రలో నిలిచిపోయే ఆ చిత్రాలను మీరూ చూసేయండి..

  • Queen Elizabeth India visit : బ్రిటన్​ రాణిగా సుదీర్ఘ కాలం కొనసాగిన క్వీన్​ ఎలిజబెత్​ 2.. గురువారం తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఇండియాతో ఎనలేని సంబంధం ఉంది. 1961, 1983, 1997లో ఆమె ఇండియాలో పర్యటించారు. చరిత్రలో నిలిచిపోయే ఆ చిత్రాలను మీరూ చూసేయండి..
భారత దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో క్వీన్​ ఎలిజబెత్​ 2. 1983 నవంబర్​ 7న ఈ ఫొటో తీశారు.
(1 / 13)

1961లో తొలిసారి ఇండియాకు వచ్చారు క్వీన్​ ఎలిజబెత్​ 2. నాటి ప్రధాని జవహర్​లాల్​ నెహ్రూ.. ఆమెకు స్వాగతం పలికారు.
(2 / 13)

1997 అక్టోబర్​ 13న ఢిల్లీకి వచ్చిన క్వీన్​ ఎలిజబెత్​ 2.. రాజ్​ఘాట్​లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
(3 / 13)

1997 అక్టోబర్​ 15న.. ఢిల్లీలోని యుద్ధ స్మారకం వద్ద క్వీన్​ ఎలిజబెత్​ 2
(4 / 13)
1997 అక్టోబర్​ 15న.. ఢిల్లీలోని యుద్ధ స్మారకం వద్ద క్వీన్​ ఎలిజబెత్​ 2
1983లో.. ఇందిరా గాంధీతో క్వీన్​ ఎలిజబెత్​ 2. రాష్ట్రపతి భవన్​లో ఈ ఫొటో తీశారు.
(5 / 13)
1983లో.. ఇందిరా గాంధీతో క్వీన్​ ఎలిజబెత్​ 2. రాష్ట్రపతి భవన్​లో ఈ ఫొటో తీశారు.
1983 నవంబర్​ 24న.. ఢిల్లీలో మదర్​ థెరెసాను కలిసిన క్వీన్​ ఎలిజబెత్​ 2
(6 / 13)
1983 నవంబర్​ 24న.. ఢిల్లీలో మదర్​ థెరెసాను కలిసిన క్వీన్​ ఎలిజబెత్​ 2
1983లో ఇందిరా గాంధీతో ఎలిజబెత్​ 2..
(7 / 13)
1983లో ఇందిరా గాంధీతో ఎలిజబెత్​ 2..
1997 అక్టోబర్​ 13న.. మాజీ రాష్ట్రపతి కే ఆర్​ నారాయణ్​తో రాణి ఎలిజబెత్​.
(8 / 13)
1997 అక్టోబర్​ 13న.. మాజీ రాష్ట్రపతి కే ఆర్​ నారాయణ్​తో రాణి ఎలిజబెత్​.
భారత దేశ మాజీ రాష్ట్రపతి జైల్​ సింగ్​తో క్వీన్​ ఎలిజబెత్​ 2. 1983 నవంబర్​ 18న ఈ ఫొటో తీశారు.
(9 / 13)

1997 నవంబర్​ 18న.. ఢిల్లీలో భారత సంప్రదాయం ప్రకారం క్వీన్​ ఎలిజబెత్​కు స్వాగతం పలుకుతున్న సెంట్​ థామస్​ స్కూల్​ విద్యార్థినులు.
(10 / 13)

1961లో తాజ్​ మహల్​ వద్ద క్వీన్​ ఎలిజబెత్​ 2
(11 / 13)
1961లో తాజ్​ మహల్​ వద్ద క్వీన్​ ఎలిజబెత్​ 2
1961లో జైపూర్​లోని ఓ గ్రామం వద్ద క్వీన్​ ఎలిజబెత్​ 2
(12 / 13)
1961లో జైపూర్​లోని ఓ గ్రామం వద్ద క్వీన్​ ఎలిజబెత్​ 2
ఢిల్లీ రామ్​లీలీ మైదాన్​లో క్వీన్​ ఎలిజబెత్​ 2 ప్రసంగం. 1961లో తీసింది ఈ ఫొటో.
(13 / 13)
ఢిల్లీ రామ్​లీలీ మైదాన్​లో క్వీన్​ ఎలిజబెత్​ 2 ప్రసంగం. 1961లో తీసింది ఈ ఫొటో.

    ఆర్టికల్ షేర్ చేయండి