Indonesia floods : వరదలతో ఇండోనేషియా ప్రజలు ఉక్కిరిబిక్కిరి!
02 September 2022, 6:37 IST
Indonesia floods 2022 : వాతావరణ మార్పుల కారణంగా ఇండోనేషియా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా మధ్య జావా ప్రాంతాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఫలితంగా ఆ ప్రాంతంలోని చాలా భాగం వరదల్లో కూరుకుపోయింది. అనేక ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఇండోనేషియా వరదల్లో అనేక నివాసాలు దెబ్బతిన్నాయి. ప్రజా వ్యవస్థ అతలాకుతలమైంది. ఆ కన్నీటి దృశ్యాలు..