Pakistan Floods : వరద బీభత్సానికి పాకిస్థాన్లో 937మంది బలి..!
Pakistan Floods : పాకిస్థాన్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 900కుపైగా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. దేశంలో ఎమర్జెన్సీ విధించారు పాక్ ప్రధాని.
Pakistan Floods : పాకిస్థాన్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 900కుపైగా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. దేశంలో ఎమర్జెన్సీ విధించారు పాక్ ప్రధాని.
(1 / 7)
Pakistan Floods : భారీ వరదలకు పాకిస్థాన్ అల్లకల్లోలంగా మారింది. కనివినీ ఎరుగని రీతిలో కురుస్తున్న వర్షాలకు పాకిస్థాన్లో ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది.
(AP)(2 / 7)
Emergency in Pakistan : భారీ వర్షాల కారణంగా అనేక రాష్ట్రాల్లోని నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షాల వల్ల పాకిస్థాన్లో ఇప్పటికే 937మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.
(REUTERS)(3 / 7)
Pakistan floods : పాకిస్థాన్లో భారీ వర్షాల కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటూ.. తరలివెళ్లిపోతున్నారు.
(REUTERS)(4 / 7)
భారీ వర్షాల నేపథ్యంలో.. సహాయ చర్యలకు కనీసం 10 వేల కోట్లు అవసరమవుతాయని పాక్ ప్రధాని పేర్కొన్నారు.
(AFP)ఇతర గ్యాలరీలు