BYD Atto 3 SUV launch : బీవైడీ అట్టో 3.. ఫీచర్స్‌తో పాటు ధర కూడా ఎక్కువే!
15 November 2022, 7:15 IST
BYD Atto 3 SUV launch : బీవైడీ అట్టో 3 ఈవీ ఇండియాలో లాంచ్ అయ్యింది. స్టైలిష్ లుక్‌తో వస్తున్న ఈ వాహనం ఎక్స్‌షోరూం ధర రూ. 33.99లక్షలుగా ఉంది. ఈవీ మార్కెట్లో ఈ కొత్త ఎంట్రీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.