తెలుగు న్యూస్  /  ఫోటో  /  Diy Homemade Shampoo । జుట్టు రాలడం నివారించాలా? ఇంట్లోనే ఇలా షాంపూను తయారు చేసుకోండి!

DIY Homemade Shampoo । జుట్టు రాలడం నివారించాలా? ఇంట్లోనే ఇలా షాంపూను తయారు చేసుకోండి!

28 November 2022, 9:30 IST

DIY Homemade Shampoo:మీరు ఉపయోగించే షాంపూతో జుట్టు రాలుతోందా? ఎన్ని రకాల షాంపూలు మార్చినా ఉపయోగం లేదా? అయితే రసాయనాలు లేని షాంపూను మీకు మీరుగా తయారు చేసుకోవచ్చు.

  • DIY Homemade Shampoo:మీరు ఉపయోగించే షాంపూతో జుట్టు రాలుతోందా? ఎన్ని రకాల షాంపూలు మార్చినా ఉపయోగం లేదా? అయితే రసాయనాలు లేని షాంపూను మీకు మీరుగా తయారు చేసుకోవచ్చు.
జుట్టు రాలడాన్ని అరికట్టడానికి మీరు ఇప్పటివరకు వివిధ రకాల షాంపూలు లేదా నూనెలను ఉపయోగించినా ఫలితం కనిపించడం లేదంటే, మీ జుట్టుకు ప్రత్యేక సంరక్షణ అవసరం. సహజమైన షాంపూ మీ వెంట్రులపై కఠినంగా ఉండవు, జుట్టుకు పోషణ కూడా లభిస్తుంది.
(1 / 8)

షాంపూని ప్రత్యేకంగా స్టోర్ నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. మీకు మీరుగా ఇంట్లోనే షాంపూ ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
(2 / 8)

ఈ ప్రత్యేక షాంపూ చేయటానికి మీకు కొన్ని కుంకుడుకాయలు, మందార పూలు అవసరం అవుతాయి.
(3 / 8)

కుంకుడు కాయలను ఒక రాత్రి పూర్తిగా నీళ్లలో నానబెట్టండి. ఆ తరువాత, ఉదయం వాటిని ఒలిచి విత్తనాలను తొలగించండి. ఇప్పుడు ఈ నానబెట్టిన కుంకుడు కాయలను మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి.
(4 / 8)

అలాగే కొన్ని మందార పువ్వులను సేకరించి వాటిని కూడా మెత్తగా పేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ రెండు పేస్టులను బాగా కలిపేయండి. మీ షాంపూ సిద్ధమైనట్లే.
(5 / 8)

ఈ మిశ్రమాన్ని షాంపూలా వాడండి. దీనికి కొంచెం నురగ తక్కువగా రావచ్చు, అయినప్పటికీ దీనితో తలను శుభ్రం చేయవచ్చు.
(6 / 8)

ఈ హోమ్ మేడ్ షాంపూని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. మీరు కేవలం కొన్ని సెషన్లలోనే ఫలితాలను చూడవచ్చు. అయితే, ఏదైనా సమస్య ఉంటే చర్మవ్యాధి నిపుణులు, ఆయుర్వేద నిపుణులతో చర్చించి ముందుకు వెళ్లండి.
(7 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి

Shampooing Tips । షాంపూ చేసుకునేటపుడు జాగ్రత్త.. లేదంటే జుట్టు రాలుతుంది!

Nov 17, 2022, 10:24 PM
DIY Homemade Ubtan | చలికాలంలో మీరు స్నానానికి వాడే సబ్బుతో చర్మ సమస్యలా? అయితే ఇది వాడండి!

Nov 27, 2022, 03:54 PM
DIY Cucumber Face Pack । ముఖం అద్దంలా మెరిసిపోవాలా? అయితే దోసకాయ ఫేస్ ప్యాక్ వేసుకోండి!

Nov 21, 2022, 01:57 PM
DIY Homemade Lip Balm |  మీ ఇంట్లోనే  సహజమైన లిప్ బామ్ చేసుకోండి, చలికి పెదాలు పగిలితే ఇదే పరిష్కారం!

Nov 13, 2022, 05:30 PM
DIY Plant Pot Ideas | కొప్పుకు సింగారంలా కొబ్బరిబోండాం చిప్పలో చక్కని మొక్క.. ఇలాంటి ఐడియాలు ఇంకెన్నో!

Nov 03, 2022, 07:28 PM
DIY Body Scrubs | ముఖం తెల్లగా ఉంటే సరిపోతుందా, మిగతా శరీర శుభ్రత? అందుకే ఈ హోమ్‌మేడ్ బాడీ స్క్రబ్‌లు!

Oct 25, 2022, 03:56 PM