DIY Plant Pot Ideas | కొప్పుకు సింగారంలా కొబ్బరిబోండాం చిప్పలో చక్కని మొక్క.. ఇలాంటి ఐడియాలు ఇంకెన్నో!-from scratch to plants check these stunning diy plant pot ideas for indoors ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Diy Plant Pot Ideas | కొప్పుకు సింగారంలా కొబ్బరిబోండాం చిప్పలో చక్కని మొక్క.. ఇలాంటి ఐడియాలు ఇంకెన్నో!

DIY Plant Pot Ideas | కొప్పుకు సింగారంలా కొబ్బరిబోండాం చిప్పలో చక్కని మొక్క.. ఇలాంటి ఐడియాలు ఇంకెన్నో!

Nov 03, 2022, 07:28 PM IST HT Telugu Desk
Nov 03, 2022, 07:28 PM , IST

DIY Plant Pot Ideas : ఇంటి ఆవరణలో మొక్కలు ఉంటే ఆ ఇంటికి అందం వస్తుంది, కంటికి ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అయితే మొక్కలను పెంచడానికి ప్రత్యేకంగా పూలకుండీలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు, ఇలా వీటిని ప్రత్యామ్నాయాలుగా ఉపయోగిస్తే మరింత విభిన్నంగా కనిపిస్తుంది.

ఇంటిని శుభ్రం చేసేటపుడు పగిలిన వస్తువులన్నీ చెత్త కుప్పలో వెళ్తాయి. కానీ చెత్తగా భావించిన వాటితో కూడా కొత్త ఆవిష్కరణలు చేయవచ్చు.  మీ ఇంట్లో పనికి రాని కంటైనర్ వస్తువులన్నింటినీ మొక్కలు నాటడానికి ప్లాంటర్ టబ్‌లుగా ఉపయోగించవచ్చు. అలాంటి కొన్ని ఆలోచనలను పరిశీలిద్దాం.

(1 / 7)

కొబ్బరిబోండాం చిప్పలో కాక్టస్‌ లాంటి ఒక మొక్కను నాటవచ్చు. కొప్పును సింగారించినంత అందంగా ఉంటుంది. దీనిని మీ ఇంట్లో ఎక్కడో ఒకచోట వేలాడదీస్తే, ఇంటీరియర్ అందం పెరుగుతుంది.

(2 / 7)

మీ పాత బ్లూట్లు, చిరిగిపోయిన కాన్వాస్ షూలను విసిరేయకండి.  దాని నుండి ప్లాంటర్ టబ్‌ను తయారు చేయండి. మీరు దానిని బాగా అలంకరించవచ్చు. మొక్క ఎంత అందంగా కనిపిస్తుందో మీరు నమ్మలేరు.

(3 / 7)

ఊరగాయలు పెట్టే సిరామిక్ జాడీలు పాక్షికంగా పగిలితే పారేయకండి. వాటిలో మట్టిని నింపి అందమైన మొక్కలను నాటండి.

(4 / 7)

ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు లేదా శీతల పానీయాల సీసాలను కత్తిరించి మట్టితో నింపే ఆలోచనను చూసి ఉంటారు. వీటిల్లో  పుదీనా, కొత్తిమీర వంటివి నాటిని కిచెన్ గార్డెన్ అభివృద్ధి చేసుకోవచ్చు.

(5 / 7)

మీ ఇంట్లోని పాత టీ కెటిల్ ను పారేయకండి. అందులో తక్కువ నీరు అవసరమయ్యే ఏదైనా మొక్కను నాటవచ్చు.

(6 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు